naadhu hrudhayapu dhvaaramu therachedhanu yaesu paapapu roagiki neevae gathiనాదు హృదయపు ద్వారము తెరచెదను యేసు పాపపు రోగికి నీవే గతి
Reference: దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. కీర్తన Psalm 51:1పల్లవి: నాదు హృదయపు ద్వారము తెరచెదను యేసు పాపపు రోగికి నీవే గతి1. యేసు చచ్చిన వారిని లేపితివే - మరి కుంటికి కాళ్ళను ఇచ్చితివేనేను పాపిని రోగిని నీవేగతి - నాకు దిక్కిక లేదిక వేరెక్కడ2. ప్రభు కుష్ఠును ప్రేమతో ముట్టితివి - మరి దుష్టుల చెంతను చేరితివినాదు పాపపు కుష్ఠును పారద్రోలి - పరిశుద్ధత నియ్యుము నీవేగతి3. యాయీరు కుమార్తెను లేపితివి - మరి మృతుడగు లాజరు బ్రతికెనుగానేను చచ్చిన పాపిని శరణు ప్రభూ నాకు వేరొక మార్గము లేదికను4. ప్రభు మార్గము ప్రక్కన కూర్చొనిన - ఆ అంధుని ధ్వనిని వింటివిగానేను పాపిని అంధుని యేసూ ప్రభూ - నను దాటకు దిక్కిక లేదు ప్రభూ
Reference: dhaevaa nee krupa choppuna nannu karuNiMpumu, nee vaathsalya baahuLyamu choppuna naa athikramamulanu thudichivaeyumu. keerthana Psalm 51:1Chorus: naadhu hrudhayapu dhvaaramu therachedhanu yaesu paapapu roagiki neevae gathi1. yaesu chachchina vaarini laepithivae - mari kuMtiki kaaLLanu ichchithivaenaenu paapini roagini neevaegathi - naaku dhikkika laedhika vaerekkad2. prabhu kuShTunu praemathoa muttithivi - mari dhuShtula cheMthanu chaerithivinaadhu paapapu kuShTunu paaradhroali - parishudhDhatha niyyumu neevaegathi3. yaayeeru kumaarthenu laepithivi - mari mruthudagu laajaru brathikenugaanaenu chachchina paapini sharaNu prabhoo naaku vaeroka maargamu laedhikanu4. prabhu maargamu prakkana koorchonina - aa aMDhuni Dhvanini viMtivigaanaenu paapini aMDhuni yaesoo prabhoo - nanu dhaataku dhikkika laedhu prabhoo