• waytochurch.com logo
Song # 3552

kanikarimchi nannu rakshimchu maesayyaaకనికరించి నన్ను రక్షించు మేసయ్యా



Reference: దేవా పాపినైన నన్ను కరుణింపుము లూకా Luke 18:13

పల్లవి: కనికరించి నన్ను రక్షించు మేసయ్యా

1. పాపములోనే జన్మించినాను
పాపములోనే – జీవించినాను

2. పాపము చేసితి – మాటలతోను
పాపము చేసితి – యోచనలోను

3. గర్వముతో జీవి-తము గడిపితిని
హృదయమును కఠి-నము చేసికొంటి

4. యేసు ప్రభూ – కష్ట-మును సహించితివి
నా కొరకు రక్త-ము కార్చినావు

5. తెరచితి నా యెద – విశ్వాసముతో
యేసుని రక్తము నంగీకరించితి
యేసూ నీ రక్తమందు రక్షణ పొందితి



Reference: dhaevaa paapinaina nannu karuNiMpumu lookaa Luke 18:13

Chorus: kanikariMchi nannu rakShiMchu maesayyaa

1. paapamuloanae janmiMchinaanu
paapamuloanae – jeeviMchinaanu

2. paapamu chaesithi – maatalathoanu
paapamu chaesithi – yoachanaloanu

3. garvamuthoa jeevi-thamu gadipithini
hrudhayamunu kaTi-namu chaesikoMti

4. yaesu prabhoo – kaShta-munu sahiMchithivi
naa koraku raktha-mu kaarchinaavu

5. therachithi naa yedha – vishvaasamuthoa
yaesuni rakthamu nMgeekariMchithi
yaesoo nee rakthamMdhu rakShNa poMdhithi



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com