yaesu naa hrudhayamunmdhuna nivasimcharammu hrudhayashudhdhi nimmuయేసు నా హృదయమునందున నివసించరమ్ము హృదయశుద్ధి నిమ్ము
Reference: క్రీస్తు మీ హృదయములలో విశ్వాసముద్వారా నివసించును. ఎఫెసీ Ephesians 3:18పల్లవి: యేసు నా హృదయమునందున - నివసించరమ్ము హృదయశుద్ధి నిమ్ము1. నిండెను పాపముతో నా జీవంఅండను నేను గాంచలేదెచ్చటఅండయై దారిని జూపువాడెవడుపొందుగ జూపునీవే2. ఎటు జూచిన కారు చేకటియేఎటులేగిన యశుద్ధతయేఎచ్చట గాంచనైతి రక్షకునినీవే రక్షకుడవు3. తిరిగితి నే లోకమంతయున్చేరితి నే నీ ద్వరము నొద్దన్నా ప్రాణ యాధారంబు నీవేగానా ప్రభు చేర్చుదారిన్4. కార్చితివేసు రక్తము నాకైచేర్చితివేసు తండ్రితో ప్రిఏమన్నిత్యపురము నన్ను జేర్చితివినిత్యజీవ మిచ్చితివి