rakshna nosagumu prabhuvaa paapikiరక్షణ నొసగుము ప్రభువా పాపికి
Reference: దేవా పాపినైన నన్ను కరుణింపుము లూకా Luke 18:13పల్లవి: రక్షణ నొసగుము ప్రభువా – పాపికి1. పుణ్యకార్యములు నే చేయలేదు – పాపినై వ్యర్థుడనైతిన్2. పాపరోగముచే తల్లడిల్లితిని – మరణ పాత్రుడనైతిన్3. నీ వంటి వైద్యుడు నాకికలేడు – పాపికి స్వస్థతనియ్యన్4. గొప్ప శక్తిగల ఓ నాదు ప్రభు – పాపిని దయగను ప్రభువా5. పాపుల మిత్రుడా పరమ రక్షకుడా – పాపిని మొర నాలించు