• waytochurch.com logo
Song # 3554

rakshna nosagumu prabhuvaa paapikiరక్షణ నొసగుము ప్రభువా పాపికి



Reference: దేవా పాపినైన నన్ను కరుణింపుము లూకా Luke 18:13

పల్లవి: రక్షణ నొసగుము ప్రభువా – పాపికి

1. పుణ్యకార్యములు నే చేయలేదు – పాపినై వ్యర్థుడనైతిన్

2. పాపరోగముచే తల్లడిల్లితిని – మరణ పాత్రుడనైతిన్

3. నీ వంటి వైద్యుడు నాకికలేడు – పాపికి స్వస్థతనియ్యన్

4. గొప్ప శక్తిగల ఓ నాదు ప్రభు – పాపిని దయగను ప్రభువా

5. పాపుల మిత్రుడా పరమ రక్షకుడా – పాపిని మొర నాలించు



Reference: dhaevaa paapinaina nannu karuNiMpumu lookaa Luke 18:13

Chorus: rakShNa nosagumu prabhuvaa – paapiki

1. puNyakaaryamulu nae chaeyalaedhu – paapinai vyarThudanaithin

2. paaparoagamuchae thalladillithini – maraNa paathrudanaithin

3. nee vMti vaidhyudu naakikalaedu – paapiki svasThathaniyyan

4. goppa shakthigala oa naadhu prabhu – paapini dhayaganu prabhuvaa

5. paapula mithrudaa parama rakShkudaa – paapini mora naaliMchu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com