naedu nae naarakshkuni naamadhiloa chaerchukonnaanuనేడు నే నారక్షకుని నామదిలో చేర్చుకొన్నాను
Reference: తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. కీర్తనలు Psalm 32:1పల్లవి: నేడు నే నారక్షకుని నామదిలో చేర్చుకొన్నాను సమాధాన సంతోషము అనుభవించితి నేను1. ప్రభువాక్యము నా పాపముచూపె – హృదయము విరిచె ఆయన ఆత్మగ్రుచ్చబడి నేను ఒప్పుకొంటిని – కోరితి రక్తము మదిలో2. ప్రభు నాపాపము చూపించగానే – ఒప్పుకొంటిని కప్పుకొనకవిశ్వాసముతో కన్నీటితో – ఒప్పుకొనగ క్షమియించె3. పడమటికి తూర్పెంత దూరమో – నా పాపమునంత దూరపర్చితివిసముద్ర అగాధములలోన – నా పాపము పడవేసె4. మిక్కిలి శ్రమలో నెమ్మదికలిగె – నాశన గోతిలో నుండిలేపినీ వీపువెనుక నా పాపములు – పారవేసితివి వీవు5. తుడిచితిననె ప్రభు నా పాపములు – జ్ఞాపకముంచుకొననని చెప్పెమంచు విడిచిపోయినరీతి – నా పాపము తొలగించె
Reference: thana athikramamulaku parihaaramunoMdhinavaadu thana paapamunaku praayashchiththamu noMdhinavaadu Dhanyudu. keerthanalu Psalm 32:1Chorus: naedu nae naarakShkuni naamadhiloa chaerchukonnaanu samaaDhaana sMthoaShmu anubhaviMchithi naenu1. prabhuvaakyamu naa paapamuchoope – hrudhayamu viriche aayana aathmgruchchabadi naenu oppukoMtini – koarithi rakthamu madhiloa2. prabhu naapaapamu choopiMchagaanae – oppukoMtini kappukonakvishvaasamuthoa kanneetithoa – oppukonaga kShmiyiMche3. padamatiki thoorpeMtha dhooramoa – naa paapamunMtha dhooraparchithivisamudhra agaaDhamulaloana – naa paapamu padavaese4. mikkili shramaloa nemmadhikalige – naashana goathiloa nuMdilaepinee veepuvenuka naa paapamulu – paaravaesithivi veevu5. thudichithinane prabhu naa paapamulu – jnYaapakamuMchukonanani cheppemMchu vidichipoayinareethi – naa paapamu tholagiMche