• waytochurch.com logo
Song # 3562

oa yaesu rakshkaa nee pilpu vimdhunu kalvaripai naa paapamu nivruththichaesithiఓ యేసు రక్షకా నీ పిల్పు విందును కల్వరిపై నా పాపము నివృత్తిచేసితి



Reference: నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. కీర్తన Psalm 51:7

1. ఓ యేసు - రక్షకా - నీ పిల్పు విందును
కల్వరిపై నా పాపము నివృత్తిచేసితి

పల్లవి: యేసు - వచ్చెదన్ - నన్నుచేర్చుము
నన్ నీ రక్తమందున - శుద్ధుని జేయుము

2. నేనైతే పాపిని - నీవే నా ప్రాపపు
నా దోషమెల్ల కడిగి - పవిత్రపర్చుము

3. ఆశక్తుడనౌ నన్ - నీవే స్థాపించుము
విశ్వాస ధైర్యబలముల్ - నాలో పుట్టించుము

4. యేసూ - విమోచకా - యేసు మా శరణు
యేసూ - మా దైవధ్యానము - నీవే మా రాజువు



Reference: naenu pavithrudanagunatlu hissoaputhoa naa paapamu parihariMpumu. keerthana Psalm 51:7

1. oa yaesu - rakShkaa - nee pilpu viMdhunu
kalvaripai naa paapamu nivruththichaesithi

Chorus: yaesu - vachchedhan - nannuchaerchumu
nan nee rakthamMdhuna - shudhDhuni jaeyumu

2. naenaithae paapini - neevae naa praapapu
naa dhoaShmella kadigi - pavithraparchumu

3. aashakthudanau nan - neevae sThaapiMchumu
vishvaasa Dhairyabalamul - naaloa puttiMchumu

4. yaesoo - vimoachakaa - yaesu maa sharaNu
yaesoo - maa dhaivaDhyaanamu - neevae maa raajuvu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com