• waytochurch.com logo
Song # 3563

unnattu naenu vachchedhan paapinaina nan pilvaganఉన్నట్టు నేను వచ్చెదన్ పాపినైన నన్ పిల్వగన్



Reference: దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము కీర్తన Psalm 51:7

1. ఉన్నట్టు నేను వచ్చెదన్ - పాపినైన నన్ పిల్వగన్
నీ నెత్రుచేత గడుగుమా - యో గొఱ్ఱెపిల్ల దేవుడా

2. ఉన్నట్టు నేను వచ్చెదన్ - నే నొప్పుకొందు దప్పులన్
నీ మాటలతో హరించుమా - యో గొఱ్ఱెపిల్ల దేవుడా

3. ఉన్నట్టు నేను వచ్చెదన్ - దుఃఖంబు బాధపర్చగన్
పాపంబు బాయ నీయొద్ద - యో గొఱ్ఱెపిల్ల దేవుడా

4. ఉన్నట్టు నేను వచ్చెదన్ - కబోధినై నేనుండగన్
ఆత్మీయ దృష్టి నీయుమా - యో గొఱ్ఱెపిల్ల దేవుడా

5. ఉన్నట్టు నేను వచ్చెదన్ - నీ మాట నమ్మునట్టి నన్
మన్నించి చేర్చుకొనయా - యో గొఱ్ఱెపిల్ల దేవుడా

6. ఉన్నట్టు నేను వచ్చెదన్ - నీ ప్రేమ నన్ను పిల్వగన్
నీవాడనౌదు సర్వదా - యో గొఱ్ఱెపిల్ల దేవుడా



Reference: dhaevaa nee krupa choppuna nannu karuNiMpumu keerthana Psalm 51:7

1. unnattu naenu vachchedhan - paapinaina nan pilvagan
nee nethruchaetha gadugumaa - yoa goRRepilla dhaevudaa

2. unnattu naenu vachchedhan - nae noppukoMdhu dhappulan
nee maatalathoa hariMchumaa - yoa goRRepilla dhaevudaa

3. unnattu naenu vachchedhan - dhuHkhMbu baaDhaparchagan
paapMbu baaya neeyodhdha - yoa goRRepilla dhaevudaa

4. unnattu naenu vachchedhan - kaboaDhinai naenuMdagan
aathmeeya dhruShti neeyumaa - yoa goRRepilla dhaevudaa

5. unnattu naenu vachchedhan - nee maata nammunatti nan
manniMchi chaerchukonayaa - yoa goRRepilla dhaevudaa

6. unnattu naenu vachchedhan - nee praema nannu pilvagan
neevaadanaudhu sarvadhaa - yoa goRRepilla dhaevudaa



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com