unnattu naenu vachchedhan paapinaina nan pilvaganఉన్నట్టు నేను వచ్చెదన్ పాపినైన నన్ పిల్వగన్
Reference: దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము కీర్తన Psalm 51:71. ఉన్నట్టు నేను వచ్చెదన్ - పాపినైన నన్ పిల్వగన్నీ నెత్రుచేత గడుగుమా - యో గొఱ్ఱెపిల్ల దేవుడా2. ఉన్నట్టు నేను వచ్చెదన్ - నే నొప్పుకొందు దప్పులన్నీ మాటలతో హరించుమా - యో గొఱ్ఱెపిల్ల దేవుడా3. ఉన్నట్టు నేను వచ్చెదన్ - దుఃఖంబు బాధపర్చగన్పాపంబు బాయ నీయొద్ద - యో గొఱ్ఱెపిల్ల దేవుడా4. ఉన్నట్టు నేను వచ్చెదన్ - కబోధినై నేనుండగన్ఆత్మీయ దృష్టి నీయుమా - యో గొఱ్ఱెపిల్ల దేవుడా5. ఉన్నట్టు నేను వచ్చెదన్ - నీ మాట నమ్మునట్టి నన్మన్నించి చేర్చుకొనయా - యో గొఱ్ఱెపిల్ల దేవుడా6. ఉన్నట్టు నేను వచ్చెదన్ - నీ ప్రేమ నన్ను పిల్వగన్నీవాడనౌదు సర్వదా - యో గొఱ్ఱెపిల్ల దేవుడా
Reference: dhaevaa nee krupa choppuna nannu karuNiMpumu keerthana Psalm 51:71. unnattu naenu vachchedhan - paapinaina nan pilvagannee nethruchaetha gadugumaa - yoa goRRepilla dhaevudaa2. unnattu naenu vachchedhan - nae noppukoMdhu dhappulannee maatalathoa hariMchumaa - yoa goRRepilla dhaevudaa3. unnattu naenu vachchedhan - dhuHkhMbu baaDhaparchaganpaapMbu baaya neeyodhdha - yoa goRRepilla dhaevudaa4. unnattu naenu vachchedhan - kaboaDhinai naenuMdaganaathmeeya dhruShti neeyumaa - yoa goRRepilla dhaevudaa5. unnattu naenu vachchedhan - nee maata nammunatti nanmanniMchi chaerchukonayaa - yoa goRRepilla dhaevudaa6. unnattu naenu vachchedhan - nee praema nannu pilvaganneevaadanaudhu sarvadhaa - yoa goRRepilla dhaevudaa