nae nammudhu nae nammudhu yaesu naakai maranimchenaniనే నమ్ముదు నే నమ్ముదు యేసు నాకై మరణించెనని
Reference: ఈ నామముననే రక్షణ పొందవలెను అపొస్తలుల కార్యములు Acts 4:121. ఆకాశము భువిలో నెల్ల యేసు ఉన్నతుడుమనుజులు దూతలు దయ్యాలు యేసుకు మ్రొక్కెదరుపల్లవి: నే నమ్ముదు - నే నమ్ముదు యేసు నాకై మరణించెనని పాపంబు పోవ సిలువలో రక్తము చిందెను2. రక్షకుడు ప్రాణముబెట్టినది నా కొరకేవేరేమి వాగ్వాదంబులు అక్కరయే లేదు3. ప్రతిపాపి భయమంతయు తీర్చు నామమిదేనరకదండన యంతయు తొలగించు నామము4. పాప సంకెళ్ళు అన్నియు విడగొట్టును యేసుసాతాను వాని తలను యేసు చితుక గొట్టెన్5. పాపంబులో మరణించెడి వారికి ప్రాణమిడున్బలహీనమైన ఆత్మలకు శక్తి నిచ్చును యేసు
Reference: ee naamamunanae rakShNa poMdhavalenu aposthalula kaaryamulu Acts 4:121. aakaashamu bhuviloa nella yaesu unnathudumanujulu dhoothalu dhayyaalu yaesuku mrokkedharuChorus: nae nammudhu - nae nammudhu yaesu naakai maraNiMchenani paapMbu poava siluvaloa rakthamu chiMdhenu2. rakShkudu praaNamubettinadhi naa korakaevaeraemi vaagvaadhMbulu akkarayae laedhu3. prathipaapi bhayamMthayu theerchu naamamidhaenarakadhMdana yMthayu tholagiMchu naamamu4. paapa sMkeLLu anniyu vidagottunu yaesusaathaanu vaani thalanu yaesu chithuka gotten5. paapMbuloa maraNiMchedi vaariki praaNamidunbalaheenamaina aathmalaku shakthi nichchunu yaesu