• waytochurch.com logo
Song # 3566

paapabhaaramu dhushtaguna samaethumdanai dhuhkhanashta dhaurjanyamuthoa numdపాపభారము దుష్టగుణ సమేతుండనై దుఃఖనష్ట దౌర్జన్యముతో నుండ



Reference: ఆయన మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింప వలెనని మన పాపముల నిమిత్తము తన్ను తానే అప్పగించుకొనెను గలతీ Galatians 1:4

1. పాపభారము దుష్టగుణ సమేతుండనై
దుఃఖనష్ట దౌర్జన్యముతో నుండ
చిన్న స్వరము వినబడె నన్ను పిలుచునట్లుగా
రమ్ము పొందు నాదుసిల్వ విశ్రాంతి

పల్లవి: సిల్వలో సిల్వలో - పాపమెల్ల బోయె సిల్వయందున
భారమెల్ల వీడెను - రాత్రి పగలాయెను
కనుగొంటి సిల్వలో రక్షణ

2. ఏగుచుందు నిత్యము జీవమును బొందను
సిల్వలో కృపశక్తి పొందుదున్
శోధనలు వచ్చిన జయ మొందుచుందును
మోకరించి ప్రార్థింతు సిల్వచెంత

3. జీవితమందు ఏడ్పు బాధ శోధన్లలెల్ల
ఆత్మసాయముచే సిల్వజూతును
యేసు పాపికొరకుపడ్డపాట్లు చూడగా
భారముల మోయుశక్తి పొందుదున్

4. భారముచే క్రుంగిన పాపీ నేడే రారమ్ము
యేసు రక్తమందు నిన్ను కడుగును
నిత్యజీవ మిచ్చును నిన్ను సమర్పించుకో
క్రీస్తు యేసు క్రొత్త శక్తి నిచ్చును



Reference: aayana manalanu prasthuthapu dhuShta kaalamuloa nuMdi vimoachiMpa valenani mana paapamula nimiththamu thannu thaanae appagiMchukonenu galathee Galatians 1:4

1. paapabhaaramu dhuShtaguNa samaethuMdanai
dhuHkhanaShta dhaurjanyamuthoa nuMd
chinna svaramu vinabade nannu piluchunatlugaa
rammu poMdhu naadhusilva vishraaMthi

Chorus: silvaloa silvaloa - paapamella boaye silvayMdhun
bhaaramella veedenu - raathri pagalaayenu
kanugoMti silvaloa rakShN

2. aeguchuMdhu nithyamu jeevamunu boMdhanu
silvaloa krupashakthi poMdhudhun
shoaDhanalu vachchina jaya moMdhuchuMdhunu
moakariMchi praarThiMthu silvacheMth

3. jeevithamMdhu aedpu baaDha shoaDhanlalell
aathmasaayamuchae silvajoothunu
yaesu paapikorakupaddapaatlu choodagaa
bhaaramula moayushakthi poMdhudhun

4. bhaaramuchae kruMgina paapee naedae raarammu
yaesu rakthamMdhu ninnu kadugunu
nithyajeeva michchunu ninnu samarpiMchukoa
kreesthu yaesu kroththa shakthi nichchunu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com