dhayagalayaesu paapikaashrayudaa priya prabhu dhroahini karunimchumuదయగలయేసు పాపికాశ్రయుడా ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము
Reference: తండ్రీ నేను పరలోకమునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని లూకా Luke 15:18పల్లవి: దయగలయేసు పాపికాశ్రయుడా ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము1. ఓ ప్రభూ నీకు విరోధముగా పాపము చేసిన దురితుండనునీచుడనై నిన్ను వేధించితిన్ ఓ నాథా పాపిని క్షమించుము2. లోకాశలన్నియు శోధించగా నా కాయమంతయు క్షీణించెనునా కాశ్రయంబు నీవే ప్రభూ ఓ నాథా పాపిని మన్నించుము3. నా ధనము ఘనము నా సర్వము నా దేవా పాపముకై వ్యయపరచితిన్ఓ దేవా నేను రిక్తుండను నా దురితంబులను బాపుమా4. అందరు నాకు బంధువులని ఎందరో స్నేహంబు చేసిరిఅందరు నన్ను విడువంగను నా తండ్రీ నా కాశ్రయంబిమ్ము5. మరుగైన నాదు పాపంబులకు నరకంబు నాకు సరియైనదినీ రక్తముతో కడుగుమా మరి నాకు దిక్కెవరు ఓ యేసువా6. ఈ నాడే నీ మాట నేవిందును ఎన్నడు నిన్ను విడువనుఈ నాడే నన్ను క్షమించుము నా పేరు గ్రంధమందు వ్రాయుము
Reference: thMdree naenu paraloakamunaku viroaDhamugaanu nee yedhutanu paapamu chaesithini lookaa Luke 15:18Chorus: dhayagalayaesu paapikaashrayudaa priya prabhu dhroahini karuNiMchumu1. oa prabhoo neeku viroaDhamugaa paapamu chaesina dhurithuMdanuneechudanai ninnu vaeDhiMchithin oa naaThaa paapini kShmiMchumu2. loakaashalanniyu shoaDhiMchagaa naa kaayamMthayu kSheeNiMchenunaa kaashrayMbu neevae prabhoo oa naaThaa paapini manniMchumu3. naa Dhanamu ghanamu naa sarvamu naa dhaevaa paapamukai vyayaparachithinoa dhaevaa naenu rikthuMdanu naa dhurithMbulanu baapumaa4. aMdharu naaku bMDhuvulani eMdharoa snaehMbu chaesiriaMdharu nannu viduvMganu naa thMdree naa kaashrayMbimmu5. marugaina naadhu paapMbulaku narakMbu naaku sariyainadhinee rakthamuthoa kadugumaa mari naaku dhikkevaru oa yaesuvaa6. ee naadae nee maata naeviMdhunu ennadu ninnu viduvanuee naadae nannu kShmiMchumu naa paeru grMDhamMdhu vraayumu