smghamokkatae saarvathrika smghamanedi smgha mokkataeసంఘమొక్కటే సార్వత్రిక సంఘమనెడి సంఘ మొక్కటే
Reference: నాయందు విశ్వాసముంచు వారందరు ఏకమైయుండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను యోహాను John 17:21పల్లవి: సంఘమొక్కటే, సార్వత్రిక సంఘమనెడి సంఘ మొక్కటేఅను పల్లవి: శిరస్సు నొకటే శరీర మొకటే - నిత్యశక్తి గల్గినట్టి1. యే నరుని పేరులేని సంఘమిదియే సిద్ధాంతపు పేరులేని సంఘముస్థానదినముల పేరు లేనిదిదిఏలాటి పేరు వహించనియట్టి2. యూదులని హెల్లేనీయులని లేదుసున్నతిపొందియున్న లేకున్ననుదేశీయుడు పరదేశీయని లేదుస్వాతంత్ర్య దాస్య స్త్రీ పురుషుడని లేని3. ఆత్మైక్యమను యేడు పేటలత్రాడుఈ త్రాటిచే సంఘము కట్టబడెనుఇట్టి జీవముకల్గి లోకమునకువేరైన జీవము జీవించుచున్నట్టి4. సంఘమే శరీరం శరీరమే సంఘందివ్య దృష్టాంతములతో నిండినదిదేవుని ఇల్లాయన నివాసస్థలంనవీన వరుడు రాజనగరము ఇల్లు5. ఇంటికి పునాది ఆధారమైనట్లుద్రాక్షవల్లిలో తీగెలు నిల్చునట్లునర శరీరమునకు తలవలెభార్యకు భర్తవలె క్రీస్తునుగల6. సార్వత్రిక సభను కానగ లేనికారణాన సైతాను కలవరమునొందెస్థల సంఘము ద్వారా సార్వత్రికమైనసంఘమునుజూప వీలగు నిజము7. మరుజన్మ మొందినవారే యీ సంఘముఅసమాను డేసుడే యద్దాని శిరముయోగ్యముగా నైదుసేవల జేతుముముదమున పాడుము హల్లెలూయ
Reference: naayMdhu vishvaasamuMchu vaarMdharu aekamaiyuMdavalenani vaari korakunu praarThiMchuchunnaanu yoahaanu John 17:21Chorus: sMghamokkatae, saarvathrika sMghamanedi sMgha mokkataeChorus-2: shirassu nokatae shareera mokatae - nithyashakthi galginatti1. yae naruni paerulaeni sMghamidhiyae sidhDhaaMthapu paerulaeni sMghamusThaanadhinamula paeru laenidhidhiaelaati paeru vahiMchaniyatti2. yoodhulani hellaeneeyulani laedhusunnathipoMdhiyunna laekunnanudhaesheeyudu paradhaesheeyani laedhusvaathMthrya dhaasya sthree puruShudani laeni3. aathmaikyamanu yaedu paetalathraaduee thraatichae sMghamu kattabadenuitti jeevamukalgi loakamunakuvaeraina jeevamu jeeviMchuchunnatti4. sMghamae shareerM shareeramae sMghMdhivya dhruShtaaMthamulathoa niMdinadhidhaevuni illaayana nivaasasThalMnaveena varudu raajanagaramu illu5. iMtiki punaadhi aaDhaaramainatludhraakShvalliloa theegelu nilchunatlunara shareeramunaku thalavalebhaaryaku bharthavale kreesthunugal6. saarvathrika sabhanu kaanaga laenikaaraNaana saithaanu kalavaramunoMdhesThala sMghamu dhvaaraa saarvathrikamainsMghamunujoopa veelagu nijamu7. marujanma moMdhinavaarae yee sMghamuasamaanu daesudae yadhdhaani shiramuyoagyamugaa naidhusaevala jaethumumudhamuna paadumu hallelooy