jayimchuvaadu dhaevakumaarudu bhayamu chemdhaka yumdudiజయించువాడు దేవకుమారుడు భయము చెందక యుండుడి
Reference: జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును ప్రకటన Revelation 21:71. జయించువాడు దేవకుమారుడు - భయము చెందక యుండుడిసర్వము పోగొట్టక స్వతంత్రించుకొనును - సర్వ దేవుని వాక్కిదే2. ఆది ప్రేమ వీడిన ఎఫెస్ సంఘమా - అదియే నీ కొఱతజయించిన నీవు జీవఫలములను - ప్రియముగ భుజియింతువు3. శ్రేష్ఠతమగు స్ముర్నా సంఘమా శ్రమలను నే మరువన్జయించిన నీకు రెండవ మరణము భయపడి హానిచేయదు4. పెర్గము సభ నీ బోధయు తప్పుడు - మార్గముల నెరుగుదున్జయించిన మరుగైన మన్నా క్రొత్త పేరు తెల్ల రాతినిత్తున్5. తుయతైర సభ నీశక్తి నెరుగుదున్ - నీ భయముల నెరుగుదున్జయించిన జనులపై నధికారమిత్తున్ - వేకువ చుక్కనిత్తున్6. సార్థిస్ సభ నీ చావు నే నెరుగుదు - త్వరలోన స్థిరపడుముజయించిన నీకు తెల్లని వస్త్రము - లిచ్చి నిన్నొప్పుకొందును7. ప్రియమగు ఓ ఫిలదెల్ఫియ సంఘమా - నీ అశక్యత తెలియున్జయించిన స్తంభముగా నుంచి నీకు - క్రొత్త నామము నిడుదున్8. లవొదికైయ సభ నీ లక్షణముల - దౌర్భాగ్యత తెలియున్జయించిన నిన్ను సింహాసనమున - నాతో కూర్చుండనిత్తున్9. జయమొందు విధమున తెల్పితి నిందు - జయించువారి భాగ్యముఅపజయమును పొందు విధమును దెల్పితి - నీవెటు నిల్చెదవో
Reference: jayiMchuvaadu veetini svathMthriMchukonunu prakatana Revelation 21:71. jayiMchuvaadu dhaevakumaarudu - bhayamu cheMdhaka yuMdudisarvamu poagottaka svathMthriMchukonunu - sarva dhaevuni vaakkidhae2. aadhi praema veedina ephes sMghamaa - adhiyae nee koRathjayiMchina neevu jeevaphalamulanu - priyamuga bhujiyiMthuvu3. shraeShTathamagu smurnaa sMghamaa shramalanu nae maruvanjayiMchina neeku reMdava maraNamu bhayapadi haanichaeyadhu4. pergamu sabha nee boaDhayu thappudu - maargamula nerugudhunjayiMchina marugaina mannaa kroththa paeru thella raathiniththun5. thuyathaira sabha neeshakthi nerugudhun - nee bhayamula nerugudhunjayiMchina janulapai naDhikaaramiththun - vaekuva chukkaniththun6. saarThis sabha nee chaavu nae nerugudhu - thvaraloana sThirapadumujayiMchina neeku thellani vasthramu - lichchi ninnoppukoMdhunu7. priyamagu oa philadhelphiya sMghamaa - nee ashakyatha theliyunjayiMchina sthMbhamugaa nuMchi neeku - kroththa naamamu nidudhun8. lavodhikaiya sabha nee lakShNamula - dhaurbhaagyatha theliyunjayiMchina ninnu siMhaasanamuna - naathoa koorchuMdaniththun9. jayamoMdhu viDhamuna thelpithi niMdhu - jayiMchuvaari bhaagyamuapajayamunu poMdhu viDhamunu dhelpithi - neevetu nilchedhavoa