seeyoanu puramaa sarvoannathuni shrumgaarapuramaa seeyoanupuramaaసీయోను పురమా సర్వోన్నతుని శృంగారపురమా సీయోనుపురమా
Reference: సీయోను పట్టణము ... సర్వభూమికి సంతోషకరముగా నున్నది కీర్తన Psalm 48:2పల్లవి: సీయోను పురమా - సర్వోన్నతుని శృంగారపురమా - సీయోనుపురమాఅను పల్లవి: శాశ్వతముగ దైవ - సంకల్పంబైతివి స్వర్ణాలంకార సీయోను సతతము నీదే యనుభవ భాగ్యము1. షాలేము రాజు సంతోషముగా - సంధించెను నిన్నుషాలేమురాజు అర్పించెను నీలోఅబ్రాహాం కొమరుని - స్వర్ణాలంకార సీయోనుదావీదు పట్టణమనబడెడు2. ఉత్తర దిక్కున - ఎత్తయిన -శృంగార నగరమాఉత్తర దిక్కున సర్వభూమికిసంతసమిడుచున్నావు స్వర్ణాలంకార సీయోనురమ్యముగా రంజిల్లు నగరమా3. నీ నగరులయందు - నివసించుచున్నాడు - నీ ప్రభువునీ నగరులయందు రాజులు కూడిరినీ తేజము జూచిరి - స్వర్ణాలంకార సీయోనుభ్రమపడి త్వరగా - పరుగిడిపోయిరి4. నిత్యుండగు తండ్రి - నీ నిర్మాణకుడు - శిల్పియు తానెనిత్యుండగు తండ్రి ప్రభుయేసే నిన్నుపరిణయమాడను కోరెన్ - స్వర్ణాలంకార సీయోనువైవాహికానందము నీదే5. రక్షణ వార్తలు - రమ్యముగా - నీలో వినబడుచున్నవిరక్షణ వార్తలు జనులెల్ల నీలోజన్మించెనందురు స్వర్ణాలంకార సీయోనుజనముల తల్లియని నిన్నందురు6. నిండియున్నవి - నీలో దైవోద్దేశము - లెన్నెన్నోనిండియున్నవి ఘన కార్యము లెన్నోగొప్పగ జరిగెను నీలో - స్వర్ణాలంకార సీయోనువిభవమును వివరింపగ లేము7. సొంపుగ పాడుడి - సంతసముగ - సీయోను పాటలనుసొంపుగ పాడుడి యేసునకే మహిమభాసురముగ చెల్లించి - స్వర్ణాలంకార సీయోనుహల్లెలూయా - యేసుప్రభునకే
Reference: seeyoanu pattaNamu ... sarvabhoomiki sMthoaShkaramugaa nunnadhi keerthana Psalm 48:2Chorus: seeyoanu puramaa - sarvoannathuni shruMgaarapuramaa - seeyoanupuramaaChorus-2: shaashvathamuga dhaiva - sMkalpMbaithivi svarNaalMkaara seeyoanu sathathamu needhae yanubhava bhaagyamu1. Shaalaemu raaju sMthoaShmugaa - sMDhiMchenu ninnuShaalaemuraaju arpiMchenu neeloaabraahaaM komaruni - svarNaalMkaara seeyoanudhaaveedhu pattaNamanabadedu2. uththara dhikkuna - eththayina -shruMgaara nagaramaauththara dhikkuna sarvabhoomikisMthasamiduchunnaavu svarNaalMkaara seeyoanuramyamugaa rMjillu nagaramaa3. nee nagarulayMdhu - nivasiMchuchunnaadu - nee prabhuvunee nagarulayMdhu raajulu koodirinee thaejamu joochiri - svarNaalMkaara seeyoanubhramapadi thvaragaa - parugidipoayiri4. nithyuMdagu thMdri - nee nirmaaNakudu - shilpiyu thaanenithyuMdagu thMdri prabhuyaesae ninnupariNayamaadanu koaren - svarNaalMkaara seeyoanuvaivaahikaanMdhamu needhae5. rakShNa vaarthalu - ramyamugaa - neeloa vinabaduchunnavirakShNa vaarthalu janulella neeloajanmiMchenMdhuru svarNaalMkaara seeyoanujanamula thalliyani ninnMdhuru6. niMdiyunnavi - neeloa dhaivoadhdhaeshamu - lennennoaniMdiyunnavi ghana kaaryamu lennoagoppaga jarigenu neeloa - svarNaalMkaara seeyoanuvibhavamunu vivariMpaga laemu7. soMpuga paadudi - sMthasamuga - seeyoanu paatalanusoMpuga paadudi yaesunakae mahimbhaasuramuga chelliMchi - svarNaalMkaara seeyoanuhallelooyaa - yaesuprabhunakae