prabhuyaesu smghamu nirmimchuchumda garvisaathaanu jayamomdha laeduప్రభుయేసు సంఘము నిర్మించుచుండ గర్విసాతాను జయమొంద లేడు
Reference: నా సంఘమును కట్టుదును పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువ నేరవు మత్తయి Matthew 16:18పల్లవి: ప్రభుయేసు సంఘము నిర్మించుచుండ గర్విసాతాను జయమొంద లేడు1. పరలోకమాదిరి నిర్మించుచుండెనరుని ఆలోచన జరిగింపడిందు - స్థిరపునాదిపై నిర్మించుచుండెపరిపూర్ణతను విరివిగా నింపున్2. ఆదాముతో కూడ నడిచిన దేవుడుగుడారమున వసియించినాడుసొలొమోనాలయము నింపినాడుకాలమెల్ల తనయునిలో వసించున్3. క్రీస్తు ప్రభు దాని స్థిరపునాదిఇసుక పై వేసిన నశియించునంతసజీవుడగు యేసు నిజ మూలరాయిసజీవరాళ్ళను విజయుడు జేర్చున్4. నిత్య దేవుని నిజ ఆత్మజులారాఆత్మీయంబగు ఆలయము మీరేఆత్మ ఐక్యమును అనుసరించుడిహస్తకృతంబులు ఆలయమగునా?5. యూదుడని మరి హెల్లేనీయుడనిలేదు జాతుల భేదము లేమిలేదు దాసుడు స్వతంత్రుడనిభేదముండదు స్త్రీ పురుషులని6. ఏ నామమున లేనిది సంఘమునామమిచ్చిన యెన్నదగు కీడుకనబడు కట్టడములు కలిపి పోల్తుమాకనివిడిచెదము పొరబాటులను7. ప్రకటించెదము ప్రాకటముగనుఏక మనస్సుతో ఏక శరీరమనిసకల కాలము శక్తితో నిలిచిపొగడుచు శిరస్సును పాడెద మిపుడె
Reference: naa sMghamunu kattudhunu paathaaLaloaka dhvaaramulu dhaani yedhuta niluva naeravu maththayi Matthew 16:18Chorus: prabhuyaesu sMghamu nirmiMchuchuMd garvisaathaanu jayamoMdha laedu1. paraloakamaadhiri nirmiMchuchuMdenaruni aaloachana jarigiMpdiMdhu - sThirapunaadhipai nirmiMchuchuMdeparipoorNathanu virivigaa niMpun2. aadhaamuthoa kooda nadichina dhaevudugudaaramuna vasiyiMchinaadusolomoanaalayamu niMpinaadukaalamella thanayuniloa vasiMchun3. kreesthu prabhu dhaani sThirapunaadhiisuka pai vaesina nashiyiMchunMthsajeevudagu yaesu nija moolaraayisajeevaraaLLanu vijayudu jaerchun4. nithya dhaevuni nija aathmajulaaraaaathmeeyMbagu aalayamu meeraeaathma aikyamunu anusariMchudihasthakruthMbulu aalayamagunaa?5. yoodhudani mari hellaeneeyudanilaedhu jaathula bhaedhamu laemilaedhu dhaasudu svathMthrudanibhaedhamuMdadhu sthree puruShulani6. ae naamamuna laenidhi sMghamunaamamichchina yennadhagu keedukanabadu kattadamulu kalipi poalthumaakanividichedhamu porabaatulanu7. prakatiMchedhamu praakatamuganuaeka manassuthoa aeka shareeramanisakala kaalamu shakthithoa nilichipogaduchu shirassunu paadedha mipude