bhakthula smghamae prabhuni shareeramu amdhaayana thana poornatha nimpunuభక్తుల సంఘమే ప్రభుని శరీరము అందాయన తన పూర్ణత నింపును
Reference: ఆ సంఘము ఆయన శరీరము; సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయై యున్నది ఎఫెసీ Ephesians 1:23పల్లవి: భక్తుల సంఘమే - ప్రభుని శరీరము అందాయన తన - పూర్ణత నింపును1. ఒక్క శరీరమునకు - శిరస్సు నొకటేగాసంఘమునకు ప్రభువే - శిరస్సుగా2. శిరస్సునుండే యోచనలు వెలువడునుశరీరము నందు - ప్రకటింప బడున్3. యూదులని హెల్లే - నీయులనిలేదుదాసులనియు స్వతం - త్రులనియు లేదు4. కలవు శరీరములో - అనేకావయవముల్కలసి ఏకముగా - నివసించుచుండున్5. కరములు కాళ్ళతో - కలహించలేవుకలయకనే కార్య-మును చేయలేవు6. ఆత్మైక్యత నవ - యవములు కలిగినక్షేమాభివృద్ధిని - దేహము బొందున్7. శిరస్సాధీనములో - సర్వాంగములుండినసేవలో ప్రభు పరి-పూర్ణత యుండును
Reference: aa sMghamu aayana shareeramu; samasthamunu poorthigaa niMpuchunna vaani sMpoorNathayai yunnadhi ephesee Ephesians 1:23Chorus: bhakthula sMghamae - prabhuni shareeramu aMdhaayana thana - poorNatha niMpunu1. okka shareeramunaku - shirassu nokataegaasMghamunaku prabhuvae - shirassugaa2. shirassunuMdae yoachanalu veluvadunushareeramu nMdhu - prakatiMpa badun3. yoodhulani hellae - neeyulanilaedhudhaasulaniyu svathM - thrulaniyu laedhu4. kalavu shareeramuloa - anaekaavayavamulkalasi aekamugaa - nivasiMchuchuMdun5. karamulu kaaLLathoa - kalahiMchalaevukalayakanae kaarya-munu chaeyalaevu6. aathmaikyatha nava - yavamulu kaliginkShaemaabhivrudhDhini - dhaehamu boMdhun7. shirassaaDheenamuloa - sarvaaMgamuluMdinsaevaloa prabhu pari-poorNatha yuMdunu