shakthigala shaalaemuraajaa shaaroanu roajaa sthuthiyimchedhamu yaesuశక్తిగల షాలేమురాజా షారోను రోజా స్తుతియించెదము యేసు
Reference: నేను నా సంఘమును కట్టుదును. మత్తయి Matthew 16:18పల్లవి: శక్తిగల షాలేమురాజా షారోను రోజా స్తుతియించెదము యేసు1. పూర్వమున పల్కిన నీ ప్రవచవోక్తులన్నిచక్కగను మక్కువతో చేసితివి నీవు - చేసితివి నీవుపూర్వమున చూపిన నీ ప్రత్యక్షతలన్ని - వరుసగను జరిపితివి నిన్నుపోలినవాడు వేరెవ్వరు లేరు2. బయలు పరచినట్టి నమూనాను పోలి నాడుబలముగను నీదు ప్రత్యక్ష గుడారమును - నీ గుడారమునుకట్టితివి నీ దాసుడై నట్టి మోషే ద్వారానింపితివి నిండైన నీ ప్రభావ మహిమను - ప్రభావ మహిమను3. షాలేము యెసూషలేములోని ఆలయముసొలొమోను ద్వారా కట్టించిన మహారాజా - కట్టించిన రాజాఆలయమును నిర్మించినట్టి మహారాజానింపితివి నిండైన నీ ప్రభావ మహిమను - ప్రభావ మహిమను4. కాలము సంపూర్ణముగ పరిణమించగానేకన్య గర్భమున ప్రభో జన్మించితి వీవు - జన్మించితి వీవుకట్టెదను నా సంఘము నని సెలవిచ్చికట్టుచున్నావు మమ్ముల నీ స్వరూపమునకు - నీ ఆలయముగను5. హస్తకృతాలయములో వసించని నీవువింతగాను మా మధ్యను ఉండగోరినావు - ఉండగోరినావుకాంతివంతమైన నీదు మహా మహిమతోనేస్వంత వారినంత నింప తీర్మానించినావు - తీర్మానించినావు6. అక్కడను ఇక్కడ నొక్కొక్కరిని యేరిఅద్భుతముగను జత చేయువాడ వీవు - చేయువాడ వీవునూతన దంపతులను వింతగా దీవించిఅంతకంతకు వర్ధిల్ల జేయువాడ వీవే - కాయువాడ వీవే7. వ్యక్తులను కుటుంబములనుగా మార్చివేసిశక్తిగల సంఘ వధువుగ మార్చివేసి - నీవే మార్చివేసివింతగా నా వధువునకు వరుండవై నావుఆంతము లేదహా నీ మహిమ రాజ్యమునకు - హల్లెలూయా ఆమెన్
Reference: naenu naa sMghamunu kattudhunu. maththayi Matthew 16:18Chorus: shakthigala Shaalaemuraajaa Shaaroanu roajaa sthuthiyiMchedhamu yaesu1. poorvamuna palkina nee pravachavoakthulannichakkaganu makkuvathoa chaesithivi neevu - chaesithivi neevupoorvamuna choopina nee prathyakShthalanni - varusaganu jaripithivi ninnupoalinavaadu vaerevvaru laeru2. bayalu parachinatti namoonaanu poali naadubalamuganu needhu prathyakSh gudaaramunu - nee gudaaramunukattithivi nee dhaasudai natti moaShae dhvaaraaniMpithivi niMdaina nee prabhaava mahimanu - prabhaava mahimanu3. Shaalaemu yesooShlaemuloani aalayamusolomoanu dhvaaraa kattiMchina mahaaraajaa - kattiMchina raajaaaalayamunu nirmiMchinatti mahaaraajaaniMpithivi niMdaina nee prabhaava mahimanu - prabhaava mahimanu4. kaalamu sMpoorNamuga pariNamiMchagaanaekanya garbhamuna prabhoa janmiMchithi veevu - janmiMchithi veevukattedhanu naa sMghamu nani selavichchikattuchunnaavu mammula nee svaroopamunaku - nee aalayamuganu5. hasthakruthaalayamuloa vasiMchani neevuviMthagaanu maa maDhyanu uMdagoarinaavu - uMdagoarinaavukaaMthivMthamaina needhu mahaa mahimathoanaesvMtha vaarinMtha niMpa theermaaniMchinaavu - theermaaniMchinaavu6. akkadanu ikkada nokkokkarini yaeriadhbhuthamuganu jatha chaeyuvaada veevu - chaeyuvaada veevunoothana dhMpathulanu viMthagaa dheeviMchiaMthakMthaku varDhilla jaeyuvaada veevae - kaayuvaada veevae7. vyakthulanu kutuMbamulanugaa maarchivaesishakthigala sMgha vaDhuvuga maarchivaesi - neevae maarchivaesiviMthagaa naa vaDhuvunaku varuMdavai naavuaaMthamu laedhahaa nee mahima raajyamunaku - hallelooyaa aamen