dhaivadharshanamuna yaakoabu dhivyamuganu choochiదైవదర్శనమున యాకోబు దివ్యముగను చూచి
Reference: ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను ఆదికాండము Genesis 28:191. దైవదర్శనమున యాకోబు - దివ్యముగను చూచిఆ స్థలమునకు బేతేలనియెడి నామమును తానిడియెసుస్థిరముగ మన పరమ తండ్రి - వసియించెడి స్థలమిదియె2. దేవుని నిచ్చెనగు క్రీస్తు దివికి నిలువబడెనుదేవుని దూతలు దానిపైని ఎక్కుచు దిగుచున్నారుదేవుని మందిర మిదియె కాని వేరే స్థలమిదికాదు3. నిశ్చయముగా నీ స్థలమందు - నిలిచి యుండె నెహోవాఆశ్చర్య పరలోకపు గవిని రక్షణ బొందగ రారేవిశ్రాంతి దేవునికి కలుగు - పాపికి భయంకరము4. ఉన్నత స్థలముల నెక్కించి ఆనందింప జేసిఅనుభవమునందు యాకోబు - స్వాస్థ్యము నొసంగిఐగుప్తు యవమానమును దొరలింపజేయును5. పర్వతములు తత్తరిల్లి తొలగిపోయిననుసర్వదా తన కృపతోడై - నిన్ను నడిపించునుపూర్వమందు పలికిన మాటల - నిర్వహించును నీలో
Reference: aa sThalamunaku baethaelanu paeru pettenu aadhikaaMdamu Genesis 28:191. dhaivadharshanamuna yaakoabu - dhivyamuganu choochiaa sThalamunaku baethaelaniyedi naamamunu thaanidiyesusThiramuga mana parama thMdri - vasiyiMchedi sThalamidhiye2. dhaevuni nichchenagu kreesthu dhiviki niluvabadenudhaevuni dhoothalu dhaanipaini ekkuchu dhiguchunnaarudhaevuni mMdhira midhiye kaani vaerae sThalamidhikaadhu3. nishchayamugaa nee sThalamMdhu - nilichi yuMde nehoavaaaashcharya paraloakapu gavini rakShNa boMdhaga raaraevishraaMthi dhaevuniki kalugu - paapiki bhayMkaramu4. unnatha sThalamula nekkiMchi aanMdhiMpa jaesianubhavamunMdhu yaakoabu - svaasThyamu nosMgiaigupthu yavamaanamunu dhoraliMpajaeyunu5. parvathamulu thaththarilli tholagipoayinanusarvadhaa thana krupathoadai - ninnu nadipiMchunupoorvamMdhu palikina maatala - nirvahiMchunu neeloa