immuga nee sudhinmbu numdi mimmu naasheervaadhimchedhanu pommanina oa maa prabhuvaaఇమ్ముగ నీ సుదినంబు నుండి మిమ్ము నాశీర్వాదించెదను పొమ్మనిన ఓ మా ప్రభువా
Reference: అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. హగ్గయి Haggai 2:19పల్లవి: ఇమ్ముగ నీ సుదినంబు నుండి మిమ్ము నాశీర్వాదించెదను పొమ్మనిన ఓ మా ప్రభువా1. మునుపటి మందిర మహిమను మించుకడపటి మంది-ర మహిమఈ స్థలమందు నా సమాధానంఎంతైన నిచ్చెద నంటివి ప్రభువా2. అన్యజనులను కదిలింపగానేఅన్ని వస్తువులు తేబడునువెండి బంగారము అన్నియు నావేదండిగ నిచ్చెద నంటివి ప్రభువా3. ఇంపుగ తొమ్మిద-వ మాసమునఇరువది నాల్గ-వ దినమునీ మందిర ఆ-స్థి భారమునునీ వాజ్ఞాపించి వేయించితివి4. నీ ఆజ్ఞలను శిరసావహించిదివ్యంబుగ నా-బ్రాహాముహెబ్రోనులో గు-డారంబు వేసికట్టెను బలిపీ-ఠము నా చోట5. నిండు మనస్సుతో కాలేబు నిన్నుదండిగ ననుస-రించగహెబ్రోనును తన స్వాస్థ్యంబుగనుసంభ్రముగ నొ-సంగిన దాత6. దావీదు రాజు నీ సన్నిధిలోదీనతతో మన-వి చేయహెబ్రోను పొమ్మని సెలవిచ్చితివిప్రభో కలుగు నీకు నీకు నిత్య మహిమ7. ఎల్లల నెల్ల విశాల పరచికొల్లగ ప్రేమను జూపిఎల్ల శక్తిని జూపిన ప్రభోహల్లెలూయ నీకే యేసు ప్రభో
Reference: ayithae idhi modhalukoni naenu mimmunu aasheervadhiMchedhanu. haggayi Haggai 2:19Chorus: immuga nee sudhinMbu nuMdi mimmu naasheervaadhiMchedhanu pommanina oa maa prabhuvaa1. munupati mMdhira mahimanu miMchukadapati mMdhi-ra mahimee sThalamMdhu naa samaaDhaanMeMthaina nichchedha nMtivi prabhuvaa2. anyajanulanu kadhiliMpagaanaeanni vasthuvulu thaebadunuveMdi bMgaaramu anniyu naavaedhMdiga nichchedha nMtivi prabhuvaa3. iMpuga thommidha-va maasamuniruvadhi naalga-va dhinamunee mMdhira aa-sThi bhaaramununee vaajnYaapiMchi vaeyiMchithivi4. nee aajnYlanu shirasaavahiMchidhivyMbuga naa-braahaamuhebroanuloa gu-daarMbu vaesikattenu balipee-Tamu naa choat5. niMdu manassuthoa kaalaebu ninnudhMdiga nanusa-riMchaghebroanunu thana svaasThyMbuganusMbhramuga no-sMgina dhaath6. dhaaveedhu raaju nee sanniDhiloadheenathathoa mana-vi chaeyhebroanu pommani selavichchithiviprabhoa kalugu neeku neeku nithya mahim7. ellala nella vishaala parachikollaga praemanu joopiella shakthini joopina prabhoahallelooya neekae yaesu prabhoa