• waytochurch.com logo
Song # 3580

sarva shakthuni vaakku idhiyae samasthamunu meevaeసర్వ శక్తుని వాక్కు ఇదియే సమస్తమును మీవే



Reference: సమస్తమును మీవి 1 కొరింథీ Corinthians 3:21

పల్లవి: సర్వ శక్తుని వాక్కు ఇదియే సమస్తమును మీవే

1. పౌలుయైన అపొల్లోయైన - కేఫాయైనను
లోకమైన యేమియైన - సర్వమును మీవే

2. జీవమైన మరణమైన - రాబోవునవైన
ప్రస్తుత మందున్న వైన - సర్వమును మీవే

3. దైవ వ్యవసాయంబు గృహము - దివ్యముగ మీరే
అగుటవలన - ననర్గళముగ - నన్నియును మీవే

4. దివియు భువి స-ర్వాధి కారము - దైవ దీవెనలు
సంఘ సంపూర్ణతయు మీదే - సర్వమును మీవే

5. నీరుకట్టిన తోటవలెను - నీటి యూటవలె
పచ్చని తరులై ఫలించి - ప్రబలుటయు మీవే

6. జయమునొంది సర్వమును స్వతంత్రించుకొని
దేవుని కుమారిలగుట - దినదినము మీదే

7. పావనసభ వాగ్దానము - పుత్రశ్లాఘ్యము
క్రొత్తసృష్టిలోని భాగ్యము - సర్వమును మీవే



Reference: samasthamunu meevi 1 koriMThee Corinthians 3:21

Chorus: sarva shakthuni vaakku idhiyae samasthamunu meevae

1. pauluyaina apolloayaina - kaephaayainanu
loakamaina yaemiyaina - sarvamunu meevae

2. jeevamaina maraNamaina - raaboavunavain
prasthutha mMdhunna vaina - sarvamunu meevae

3. dhaiva vyavasaayMbu gruhamu - dhivyamuga meerae
agutavalana - nanargaLamuga - nanniyunu meevae

4. dhiviyu bhuvi sa-rvaaDhi kaaramu - dhaiva dheevenalu
sMgha sMpoorNathayu meedhae - sarvamunu meevae

5. neerukattina thoatavalenu - neeti yootavale
pachchani tharulai phaliMchi - prabalutayu meevae

6. jayamunoMdhi sarvamunu svathMthriMchukoni
dhaevuni kumaarilaguta - dhinadhinamu meedhae

7. paavanasabha vaagdhaanamu - puthrashlaaghyamu
kroththasruShtiloani bhaagyamu - sarvamunu meevae



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com