sarva shakthuni vaakku idhiyae samasthamunu meevaeసర్వ శక్తుని వాక్కు ఇదియే సమస్తమును మీవే
Reference: సమస్తమును మీవి 1 కొరింథీ Corinthians 3:21పల్లవి: సర్వ శక్తుని వాక్కు ఇదియే సమస్తమును మీవే1. పౌలుయైన అపొల్లోయైన - కేఫాయైననులోకమైన యేమియైన - సర్వమును మీవే2. జీవమైన మరణమైన - రాబోవునవైనప్రస్తుత మందున్న వైన - సర్వమును మీవే3. దైవ వ్యవసాయంబు గృహము - దివ్యముగ మీరేఅగుటవలన - ననర్గళముగ - నన్నియును మీవే4. దివియు భువి స-ర్వాధి కారము - దైవ దీవెనలుసంఘ సంపూర్ణతయు మీదే - సర్వమును మీవే5. నీరుకట్టిన తోటవలెను - నీటి యూటవలెపచ్చని తరులై ఫలించి - ప్రబలుటయు మీవే6. జయమునొంది సర్వమును స్వతంత్రించుకొనిదేవుని కుమారిలగుట - దినదినము మీదే7. పావనసభ వాగ్దానము - పుత్రశ్లాఘ్యముక్రొత్తసృష్టిలోని భాగ్యము - సర్వమును మీవే
Reference: samasthamunu meevi 1 koriMThee Corinthians 3:21Chorus: sarva shakthuni vaakku idhiyae samasthamunu meevae1. pauluyaina apolloayaina - kaephaayainanuloakamaina yaemiyaina - sarvamunu meevae2. jeevamaina maraNamaina - raaboavunavainprasthutha mMdhunna vaina - sarvamunu meevae3. dhaiva vyavasaayMbu gruhamu - dhivyamuga meeraeagutavalana - nanargaLamuga - nanniyunu meevae4. dhiviyu bhuvi sa-rvaaDhi kaaramu - dhaiva dheevenalusMgha sMpoorNathayu meedhae - sarvamunu meevae5. neerukattina thoatavalenu - neeti yootavalepachchani tharulai phaliMchi - prabalutayu meevae6. jayamunoMdhi sarvamunu svathMthriMchukonidhaevuni kumaarilaguta - dhinadhinamu meedhae7. paavanasabha vaagdhaanamu - puthrashlaaghyamukroththasruShtiloani bhaagyamu - sarvamunu meevae