seeyoanu vaasulaaraa sakala vaagdhaanamulu manavaayenuసీయోను వాసులారా సకల వాగ్దానములు మనవాయెను
Reference: ఆయన మనకు అమూల్యములును అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించియున్నాడు. 2 పేతురు Peter 1:4పల్లవి: సీయోను వాసులారాఅను పల్లవి: సకల వాగ్దానములు మనవాయెను సాగిలపడి యేసుని ఆరాధించెదము1. దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడోదాని నివాసులుగా మనలను దీవించెన్2. సంతోషించుము దేశమ భయపడవలదుగంతులు వేయుము ఘనకార్యములను చేయున్3. పచ్చిక మొలచును ఫలియించును మరి తరులుఫలియించును ద్రాక్ష అంజూరపు చెట్లు4. తొలకరి కడవరి వర్షము విస్తారముగాతనదు నీతిని బట్టి మనకొసగును5. కొట్లు ధాన్యముతో నిండి పొర్లునుక్రొత్త తైలము ద్రాక్షరసము పారును6. పసరు గొంగలి చీడపురుగులు మిడుతల్నాశనముచేసిన పంటను మీకొసగును7. సర్వ శరీరులపై తన ఆత్మను పోసిస్వప్నముల దర్శనముల మీ కొసగును8. సీయోను వాసులు సిగ్గునొందరుశేషము నిలిచి వాసము చేతురు ప్రభులో9. ఆ దినమున యెహోవా నామమునందుప్రార్థించు వారు రక్షణ నొందెదరు
Reference: aayana manaku amoolyamulunu athyaDhikamulunaina vaagdhaanamulanu anugrahiMchiyunnaadu. 2 paethuru Peter 1:4Chorus: seeyoanu vaasulaaraaChorus-2: sakala vaagdhaanamulu manavaayenu saagilapadi yaesuni aaraaDhiMchedhamu1. dhaeniki dhaevudu shilpiyu nirmaaNakudoadhaani nivaasulugaa manalanu dheeviMchen2. sMthoaShiMchumu dhaeshama bhayapadavaladhugMthulu vaeyumu ghanakaaryamulanu chaeyun3. pachchika molachunu phaliyiMchunu mari tharuluphaliyiMchunu dhraakSh aMjoorapu chetlu4. tholakari kadavari varShmu visthaaramugaathanadhu neethini batti manakosagunu5. kotlu Dhaanyamuthoa niMdi porlunukroththa thailamu dhraakShrasamu paarunu6. pasaru goMgali cheedapurugulu miduthalnaashanamuchaesina pMtanu meekosagunu7. sarva shareerulapai thana aathmanu poasisvapnamula dharshanamula mee kosagunu8. seeyoanu vaasulu siggunoMdharushaeShmu nilichi vaasamu chaethuru prabhuloa9. aa dhinamuna yehoavaa naamamunMdhupraarThiMchu vaaru rakShNa noMdhedharu