gorrepilla vivaahoathsava samayamu vachchenu rmdiగొఱ్ఱెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి
Reference: గొఱ్ఱెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది ప్రకటన Revelation 19:7పల్లవి: గొఱ్ఱెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి1. సర్వాధి కారియు - సర్వోన్నతుండైనమన తండ్రిని ఘనపరచి - మన ముత్సహించెదము2. సిద్ధపడెను వధువు - సుప్రకాశము గలనిర్మల వస్త్రములతో - నలంకరించు కొనెన్3. పరిశుద్ధుల నీతి - క్రియలే యా వస్త్రములుగొఱ్ఱె పిల్ల రక్తములో శుద్ధి నొందిన వారు4. తెల్లని గుర్రముపై కూర్చుండినవాడునమ్మకమై యున్నట్టి - పెండ్లి కుమారుడు5. దేవుని వాక్యమను - నామము గలవాడురక్తములో ముంచిన - వస్త్రమున్ ధరియించె6. ప్రేమించి సంఘముకై - ప్రాణంబునిడె ప్రభువుపరిశుద్ధ పరచుట కొరకై - తానప్పగించుకొనెన్7. శ్రీయేసుక్రీస్తుండే - సంఘంబునకు శిరస్సువాక్య ఉదకముతోడ - శుద్ధిపరచుచుండె
Reference: goRRepilla vivaahoathsava samayamu vachchinadhi prakatana Revelation 19:7Chorus: goRRepilla vivaahoathsava samayamu vachchenu rMdi1. sarvaaDhi kaariyu - sarvoannathuMdainmana thMdrini ghanaparachi - mana muthsahiMchedhamu2. sidhDhapadenu vaDhuvu - suprakaashamu galnirmala vasthramulathoa - nalMkariMchu konen3. parishudhDhula neethi - kriyalae yaa vasthramulugoRRe pilla rakthamuloa shudhDhi noMdhina vaaru4. thellani gurramupai koorchuMdinavaadunammakamai yunnatti - peMdli kumaarudu5. dhaevuni vaakyamanu - naamamu galavaadurakthamuloa muMchina - vasthramun DhariyiMche6. praemiMchi sMghamukai - praaNMbunide prabhuvuparishudhDha parachuta korakai - thaanappagiMchukonen7. shreeyaesukreesthuMdae - sMghMbunaku shirassuvaakya udhakamuthoada - shudhDhiparachuchuMde