aathma mmdhiramunu prabhu kattuchunnaadu aathma niyamamuthoa nirmimchunఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు ఆత్మ నియమముతో నిర్మించున్
Reference: మీరును సజీవమైన రాళ్ళవలెనుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు 1 పేతురు Peter 2:5పల్లవి: ఆత్మ మందిరమును - ప్రభు కట్టుచున్నాడు ఆత్మ నియమముతో - నిర్మించున్1. మందిర దర్శన - మాత్మకు నిచ్చిఆత్మ ద్వార నే - కన పరచున్2. ఆత్మ జీవముతో - నిర్మించబడునునిండు జీవముతో - దృఢ మగును3. ఆత్మైక్యముతో - నిర్మించబడునుఆత్మతో నపుడే - నింపబడున్4. ఆత్మీయ సేవను - ఆత్మసేవకులన్ఆత్మ మందిరములో - ప్రభు కోరున్5. ఆత్మీయ బలులను - అర్పించు నపుడేప్రభు మనసు సంతృప్తి పడున్6. ఆత్మ మందిరములో - లోక శరీరఆశయములకు - పాలులేదు7. ఆత్మ మందిరములో - అన్నియు నుండినలోకము జీవముతో నిండున్
Reference: meerunu sajeevamaina raaLLavalenuMdi aathma sMbMDhamaina mMdhiramugaa kattabaduchunnaaru 1 paethuru Peter 2:5Chorus: aathma mMdhiramunu - prabhu kattuchunnaadu aathma niyamamuthoa - nirmiMchun1. mMdhira dharshana - maathmaku nichchiaathma dhvaara nae - kana parachun2. aathma jeevamuthoa - nirmiMchabadununiMdu jeevamuthoa - dhruDa magunu3. aathmaikyamuthoa - nirmiMchabadunuaathmathoa napudae - niMpabadun4. aathmeeya saevanu - aathmasaevakulanaathma mMdhiramuloa - prabhu koarun5. aathmeeya balulanu - arpiMchu napudaeprabhu manasu sMthrupthi padun6. aathma mMdhiramuloa - loaka shareeraashayamulaku - paalulaedhu7. aathma mMdhiramuloa - anniyu nuMdinloakamu jeevamuthoa niMdun