prabhu dhayachaeyu nithya dheevenalu beraakaaloa choothuruప్రభు దయచేయు నిత్య దీవెనలు బెరాకాలో చూతురు
Reference: వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున ... ఆ చోటికి బెరాకా లోయయని పేరు 2 దినవృత్తాంతములు Chronicles 20:26పల్లవి: ప్రభు దయచేయు - నిత్య దీవెనలు బెరాకాలో చూతురు1. కీడు, యుద్ధము, తెగులు, కరువైననుదాడి చేయబూని విజృంభించి నపుడునీవు మొరపెట్టిన నీకు దొరుకు - నిజముగా - రక్షణ2. శత్రు శోధనలు పై బడినప్పుడుశక్తిహీనులమై పోయినప్పుడుక్రీస్తు దయచేయు నిత్యాదరణ - నిజముగా - చూతురు3. ప్రభు యుద్ధము చీయు నాయకుడుప్రభు పక్షమందు చీరుము యీనాడేనీవు పొందెదవు బెరాకాలో - నిజముగా - జయము4. పలువిధ శ్రమలందు చేరుమాప్రీతిమీర మిమ్ము దరిచేర్చునునీతియుక్తముగా స్తుతించుము - ఖ్యాతితో ప్రభుని5. నిత్యదేవుని మహాకృప నిరతంశత్రువును జయించును నిశ్చయంకృతజ్ఞతా స్తుతులు మీరు - నిత్యముగా చెల్లించుడి6. స్వరమండల సితారా వాయించుడిశత్రువులతో ప్రభు పోరుసల్పెనుబెరాకాలో ప్రభు స్వరమెత్తి - మరి మరి - పాడుడి7. పరమ తండ్రి ప్రసాదించు నెమ్మదిభూరాజులు గడగడ వణికిరితన ప్రజలను సంతోషపరచును - హల్లెలూయ - పాడుడి
Reference: vaaru yehoavaaku kruthajnYthaasthuthulu chelliMchinMdhuna ... aa choatiki beraakaa loayayani paeru 2 dhinavruththaaMthamulu Chronicles 20:26Chorus: prabhu dhayachaeyu - nithya dheevenalu beraakaaloa choothuru1. keedu, yudhDhamu, thegulu, karuvainanudhaadi chaeyabooni vijruMbhiMchi napuduneevu morapettina neeku dhoruku - nijamugaa - rakShN2. shathru shoaDhanalu pai badinappudushakthiheenulamai poayinappudukreesthu dhayachaeyu nithyaadharaNa - nijamugaa - choothuru3. prabhu yudhDhamu cheeyu naayakuduprabhu pakShmMdhu cheerumu yeenaadaeneevu poMdhedhavu beraakaaloa - nijamugaa - jayamu4. paluviDha shramalMdhu chaerumaapreethimeera mimmu dharichaerchununeethiyukthamugaa sthuthiMchumu - khyaathithoa prabhuni5. nithyadhaevuni mahaakrupa nirathMshathruvunu jayiMchunu nishchayMkruthajnYthaa sthuthulu meeru - nithyamugaa chelliMchudi6. svaramMdala sithaaraa vaayiMchudishathruvulathoa prabhu poarusalpenuberaakaaloa prabhu svarameththi - mari mari - paadudi7. parama thMdri prasaadhiMchu nemmadhibhooraajulu gadagada vaNikirithana prajalanu sMthoaShparachunu - hallelooya - paadudi