• waytochurch.com logo
Song # 3585

nirmimpabadithimi manamu dhaivagruhamugaa thana krupachae sthiraparachabadithimiనిర్మింపబడితిమి మనము దైవగృహముగా తన కృపచే స్థిరపరచబడితిమి



Reference: ఆయనలో మీరు కూడ ఆత్మమూలముగా దేవునికి నివాసస్థలమై యుండుటకు కట్టబడుచున్నారు. ఎఫెసీ Ephesians 2:22

పల్లవి: నిర్మింపబడితిమి మనము దైవగృహముగా
తన కృపచే స్థిరపరచబడితిమి

1. కార్చెను యేసు రక్తము మనకై - కూర్చెను సంఘముగా
కృతజ్ఞతలు చెల్లించెదము - మనప్రభు యేసునకే

2. పరిశుద్ధుల సహవాసమునిచ్చి పరలోకమునిచ్చే
పూజనీయుని పూజించెదము - మనసార మనము

3. పరదేశులమై యున్న మనల - తన ఇంటికి జేర్చె
ప్రాపుగ మనము ప్రస్తుతింతుము - భక్తపాలకుని

4. తన కార్యమును మనలో జేసి - తన సేవకు పిలిచె
తనివి తీరగ స్తుతులర్పింతము - వినయముగా మనము

5. సంఘంబునకు శిరస్సైయున్న శ్రీ యేసు ప్రభునే
సర్వకాలము జయశబ్దముతో - సన్నుతించెదము



Reference: aayanaloa meeru kooda aathmamoolamugaa dhaevuniki nivaasasThalamai yuMdutaku kattabaduchunnaaru. ephesee Ephesians 2:22

Chorus: nirmiMpabadithimi manamu dhaivagruhamugaa
thana krupachae sThiraparachabadithimi

1. kaarchenu yaesu rakthamu manakai - koorchenu sMghamugaa
kruthajnYthalu chelliMchedhamu - manaprabhu yaesunakae

2. parishudhDhula sahavaasamunichchi paraloakamunichchae
poojaneeyuni poojiMchedhamu - manasaara manamu

3. paradhaeshulamai yunna manala - thana iMtiki jaerche
praapuga manamu prasthuthiMthumu - bhakthapaalakuni

4. thana kaaryamunu manaloa jaesi - thana saevaku piliche
thanivi theeraga sthuthularpiMthamu - vinayamugaa manamu

5. sMghMbunaku shirassaiyunna shree yaesu prabhunae
sarvakaalamu jayashabdhamuthoa - sannuthiMchedhamu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com