naayaathma lmgaruvaeya susthira bhoomi chikkenuనాయాత్మ లంగరువేయ సుస్థిర భూమి చిక్కెను
Reference: నా పాదములు బండమీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను కీర్తన Psalm 40:21. నాయాత్మ లంగరువేయ - సుస్థిర భూమి చిక్కెనునా పాపము హరించెడు - నిత్యుండౌ యేసుగాయముల్కల్పాంతకాలమైనను - సదా యీ ప్రేమనిల్చును2. తండ్రీ! నీ ప్రేమ నిత్యమై - మాయల్ప బుద్ధిని మించునీ యుల్లమందు సర్వదా - కారుణ్యముండినందునమరలివచ్చు పాపులన్ - జేర్చి జీవింప జేతువు3. నీ ప్రేమ లోతుతేలదు - మేమెన్న శక్యముగాదునా పాపమంత దాచితి నిర్దోషిగా నన్నెంచితిశ్రీయేసు పుణ్యముండగా - ధారాళ కృపనిత్తువు4. నా కష్టముల్ తుఫానుగా - నా తలపైన క్రమ్మినలోకేచ్ఛలన్ని భంగమై - యసౌఖ్యముల్ ప్రాప్తించిననీ ప్రేమ నిత్యము కాగా - నదే నాయాత్మలంగరు5. హృదయ భీతియుండిన - ప్రపంచము లయించిననీ వన్ని కదిలింపుము - నాలంగర్ స్థిరమై యుండిననంత ప్రేమ శక్తిని అనుభవింతు
Reference: naa paadhamulu bMdameedha nilipi naa adugulu sThiraparachenu keerthana Psalm 40:21. naayaathma lMgaruvaeya - susThira bhoomi chikkenunaa paapamu hariMchedu - nithyuMdau yaesugaayamulkalpaaMthakaalamainanu - sadhaa yee praemanilchunu2. thMdree! nee praema nithyamai - maayalpa budhDhini miMchunee yullamMdhu sarvadhaa - kaaruNyamuMdinMdhunmaralivachchu paapulan - jaerchi jeeviMpa jaethuvu3. nee praema loathuthaeladhu - maemenna shakyamugaadhunaa paapamMtha dhaachithi nirdhoaShigaa nanneMchithishreeyaesu puNyamuMdagaa - DhaaraaLa krupaniththuvu4. naa kaShtamul thuphaanugaa - naa thalapaina kramminloakaechChalanni bhMgamai - yasaukhyamul praapthiMchinnee praema nithyamu kaagaa - nadhae naayaathmalMgaru5. hrudhaya bheethiyuMdina - prapMchamu layiMchinnee vanni kadhiliMpumu - naalMgar sThiramai yuMdinanMtha praema shakthini anubhaviMthu