jeevithmbu ghoara kashtanashtamul aavarimchi ninnu dhuhkhaparchinజీవితంబు ఘోర కష్టనష్టముల్ ఆవరించి నిన్ను దుఃఖపర్చిన
Reference: యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సుకు తెచ్చుకొందును కీర్తన Psalm 77:111. జీవితంబు ఘోర కష్టనష్టముల్ఆవరించి నిన్ను దుఃఖపర్చినదేవుడిచ్చినట్టి యీవులెంచుమునీవాశ్చర్యమందెదవు వాటికైపల్లవి: ఎంచుము లెక్కించు మీవులన్ ఎంచి, చూడు మేసు దీవెనల్ ఎంచు, మెంచు - మెంచు మీవులన్ వింత నొందెదవు నీవు వాటికై2. చిమ మానసంబు నీకు కల్గినన్వంతచే భారంబు గల్గు నీయెదన్సంతసంబుతోడ నెంచు మీవులన్వింతతో స్మరించు మేసు నామమున్3. నాశనంబు జెందు నాస్తి జూచినన్వాసిగా శ్రీయేసు నా కొసంగినభాసురంపు భాగ్యము దలంపుమాయీ సుభాగ్యమే కదా సదాయుండు4. జీవితాదియందు ధైర్య మొందుముదేవుడుండు తన వార్కి తోడుగజీవయాత్రయందు సాయమియ్యగన్దేవదూతల్ నీకు తోడుగా నుండు