• waytochurch.com logo
Song # 3588

emchumu lekkimchu meevulan emchi choodu maesu dheevenalఎంచుము లెక్కించు మీవులన్ ఎంచి చూడు మేసు దీవెనల్



Reference: యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సుకు తెచ్చుకొందును కీర్తన Psalm 77:11

1. జీవితంబు ఘోర కష్టనష్టముల్
ఆవరించి నిన్ను దుఃఖపర్చిన
దేవుడిచ్చినట్టి యీవులెంచుము
నీవాశ్చర్యమందెదవు వాటికై

పల్లవి: ఎంచుము లెక్కించు మీవులన్
ఎంచి, చూడు మేసు దీవెనల్
ఎంచు, మెంచు - మెంచు మీవులన్
వింత నొందెదవు నీవు వాటికై

2. చిమ మానసంబు నీకు కల్గినన్
వంతచే భారంబు గల్గు నీయెదన్
సంతసంబుతోడ నెంచు మీవులన్
వింతతో స్మరించు మేసు నామమున్

3. నాశనంబు జెందు నాస్తి జూచినన్
వాసిగా శ్రీయేసు నా కొసంగిన
భాసురంపు భాగ్యము దలంపుమా
యీ సుభాగ్యమే కదా సదాయుండు

4. జీవితాదియందు ధైర్య మొందుము
దేవుడుండు తన వార్కి తోడుగ
జీవయాత్రయందు సాయమియ్యగన్
దేవదూతల్ నీకు తోడుగా నుండు



Reference: yehoavaa chaesina kaaryamulanu, poorvamu jarigina nee aashcharya kaaryamulanu naenu manassuku thechchukoMdhunu keerthana Psalm 77:11

1. jeevithMbu ghoara kaShtanaShtamul
aavariMchi ninnu dhuHkhaparchin
dhaevudichchinatti yeevuleMchumu
neevaashcharyamMdhedhavu vaatikai

Chorus: eMchumu lekkiMchu meevulan
eMchi, choodu maesu dheevenal
eMchu, meMchu - meMchu meevulan
viMtha noMdhedhavu neevu vaatikai

2. chima maanasMbu neeku kalginan
vMthachae bhaarMbu galgu neeyedhan
sMthasMbuthoada neMchu meevulan
viMthathoa smariMchu maesu naamamun

3. naashanMbu jeMdhu naasthi joochinan
vaasigaa shreeyaesu naa kosMgin
bhaasurMpu bhaagyamu dhalMpumaa
yee subhaagyamae kadhaa sadhaayuMdu

4. jeevithaadhiyMdhu Dhairya moMdhumu
dhaevuduMdu thana vaarki thoadug
jeevayaathrayMdhu saayamiyyagan
dhaevadhoothal neeku thoadugaa nuMdu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com