aayana nannu nadupunanu aaloachanae naa kaadhaarmఆయన నన్ను నడుపునను ఆలోచనే నా కాధారం
Reference: దయగల నీ ఆత్మ సమభూమిగల ప్రదేశమందు నన్ను నడిపించును గాక. కీర్తన 143:101. ఆయన నన్ను నడుపునను - ఆలోచనే నా కాధారంనే నేమిచేసిన నెట్లున్నన్ - దేవునిచేయి నన్నడుపునుపల్లవి: ఆయనే నన్ను నడిపించున్ తన స్వంత చేతితో నడిపించున్ విశ్వాసముతో తన వెంబడి నే వెళ్ళెద నన్ను నడుపును2. ఒకనాడు చిమ్మ చీకటిలో - మరునాడు పూలపొదరింటవిశ్రాంతిలో కలతలలో నన్ - దేవుని హస్తమే నన్నడుపున్3. సణుగు గొణుగుల మాని నీ - చేయి పట్టుకొనెద నా ప్రభోసదా సంతృప్తితో యుండెద - దేవుని హస్తమే నన్నడుపున్4. భువిలోన నా పని కాగానే - నీ కృపచే జయమరయగనేచావునకైన భయపడను - యోర్దాను ద్వారా నడిపెదవు