seeyonulo naa yesutho సీయోనులో నా యేసుతో
సీయోనులో - నా యేసుతో సింహాసనం యెదుట - క్రొత్తపాట పాడెద ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు 1. సీయోను మూల రాయిగా - నా యేసు నిలిచి యుండగా ఆత్మసంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాను - యేసుపై ॥ సీయోను ॥ 2. సీయోను కట్టి మహిమతో - నా యేసు రానై యుండగా పరిపూర్ణమైన పరిశుద్ధతతో అతి త్వరలో ఎదుర్కొందును - నా యేసుని ॥ సీయోను ॥