• waytochurch.com logo
Song # 3592

nadpumaa mahaa yehoavaa loakayaathra ymdhunనడ్పుమా మహా యెహోవా లోకయాత్ర యందున



Reference: ... నీవు నాకు తోడై యుందువు. నీ దుడ్డుకఱ్ఱయు నీ దండమును నన్ను ఆదరించును. కీర్తన 23:4

1. నడ్పుమా మహా యెహోవా - లోకయాత్ర యందున
నీదు శక్తి నాకు దిక్కు - నన్ రక్షంప జేపట్టు
దివ్యమన్నా దివ్యమన్నా - నా కాహారమై యుండు

2. ఊటగా స్వచ్ఛజలంబు - బండనుండి పారనీ
అగ్ని మేఘ స్తంభాలచే - నడవిన్ నన్ దాటించు
గొప్ప ప్రాపూ గొప్ప ప్రాపూ - నాకు డాలు నీవే

3. యోర్దాన్ నది దాటువేళ - భీతులెల్ల బాపుము
మృత్యు శ్రమలన్ని నన్ను - క్షేమ కానాన్ జేర్చును
స్తుతిగీతి స్తుతిగీతి - నీ కర్పింతు నిత్యము


Reference: ... neevu naaku thoadai yuMdhuvu. nee dhuddukaRRayu nee dhMdamunu nannu aadhariMchunu. keerthana 23:4

1. nadpumaa mahaa yehoavaa - loakayaathra yMdhun
needhu shakthi naaku dhikku - nan rakShMpa jaepattu
dhivyamannaa dhivyamannaa - naa kaahaaramai yuMdu

2. ootagaa svachChajalMbu - bMdanuMdi paaranee
agni maegha sthMbhaalachae - nadavin nan dhaatiMchu
goppa praapoo goppa praapoo - naaku daalu neevae

3. yoardhaan nadhi dhaatuvaeLa - bheethulella baapumu
mruthyu shramalanni nannu - kShaema kaanaan jaerchunu
sthuthigeethi sthuthigeethi - nee karpiMthu nithyamu


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com