nee chemthakoa prabhoa nae jaeredhan kashtmbu laechinan nin jaeredhనీ చెంతకో ప్రభో నే జేరెదన్ కష్టంబు లేచినన్ నిన్ జేరెద
Reference: నేను యింకను నీ యొద్దనే యుందును కీర్తన Psalm 139:181. నీ చెంతకో ప్రభో - నే జేరెదన్కష్టంబు లేచినన్ - నిన్ జేరెదనా పాట యెప్పుడు - నీ చెంత నుండునునీ చెంత నుందును - నా రక్షకా2. భానుండు ద్రిమ్మరి - యిట్టిప్పుడుక్రుంకంగ నిక్కడ నా చుట్టునుచీకట్లు గ్రమ్మినన్ - స్వప్నంబు నందునునీ చెంతనుందును - నా రక్షకా3. ఆకాశమండల - మార్గంబునునాకీవు చూపుమా - నీ కూర్మిచేనీ దివ్యదూతలు - నన్ గోరి పిల్వగానీ చెంతనుందును - నా రక్షకా4. నే నిద్రలేక నీ - స్తోత్రంబుతోశోకంపు రాళ్ళుగ - బేతేలునునీకై నిర్మింతును - నా దుఃఖమందుననీ చెంతనుందును - నా రక్షకా5. ఆనంద పూర్ణమై - పక్షంబులన్నాకంబు నంటుచు - నే లేచినన్నా పాటయంతయు - నీ చెంతనుండునీ చెంతనుందును - నా రక్షకా
Reference: naenu yiMkanu nee yodhdhanae yuMdhunu keerthana Psalm 139:181. nee cheMthakoa prabhoa - nae jaeredhankaShtMbu laechinan - nin jaeredhnaa paata yeppudu - nee cheMtha nuMdununee cheMtha nuMdhunu - naa rakShkaa2. bhaanuMdu dhrimmari - yittippudukruMkMga nikkada naa chuttunucheekatlu gramminan - svapnMbu nMdhununee cheMthanuMdhunu - naa rakShkaa3. aakaashamMdala - maargMbununaakeevu choopumaa - nee koormichaenee dhivyadhoothalu - nan goari pilvagaanee cheMthanuMdhunu - naa rakShkaa4. nae nidhralaeka nee - sthoathrMbuthoashoakMpu raaLLuga - baethaelununeekai nirmiMthunu - naa dhuHkhamMdhunnee cheMthanuMdhunu - naa rakShkaa5. aanMdha poorNamai - pakShMbulannaakMbu nMtuchu - nae laechinannaa paatayMthayu - nee cheMthanuMdunee cheMthanuMdhunu - naa rakShkaa