sarvamuloa sarvadhaa yaesunae paadedha yaesuloa samasthamu samasthamu yaesaeసర్వములో సర్వదా యేసునే పాడెద యేసులో సమస్తము సమస్తము యేసే
Reference: నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతిశ్రేష్ఠమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఫిలిప్పీ Philippians 3:81. పూర్వమాశీర్వాదము - నేడు శ్రీయేసేమున్ను నా యాలోచన - నేడు తనమాటమున్ను వరము కోరితి - నే డేసగు వానిన్మున్ను స్వస్థత కోరితి - నేడు వానినేపల్లవి: సర్వములో సర్వదా - యేసునే పాడెద యేసులో సమస్తము - సమస్తము యేసే2. మున్ను శోధన శ్రమ - నేడు నమ్మకంముందు అర్థరక్షణ - నేడు సంపూర్ణంమున్ను విడువనిపట్టు - నేడేసు నన్ బట్టెన్పూర్వము నే నస్థిరం - నేడు - స్థిరమైతి3. మున్నునా ప్రయత్నము - నేడు ప్రార్థనపూర్వమెంతో జాగ్రత్త - నేడతని శ్రద్ధమున్ను నాదుకోరిక - నేడేసుమాటపూర్వ మడుగుచుండుట - నేడు సంస్తుతి4. మున్ను నాపనియది - యికను తన పనిమున్ను తనను వాడితిన్ - నేడు నన్ వాడునుమున్ను శక్తి కోరితిన్ - నేడు శక్తునేమున్ను నాకై చేసితిన్ - నేడు తనకే5. మున్ను యేసును కోరితిన్ - నా వాడాయె నేడుమున్ను జ్యోతులుగ నుండే - నే డేంతో కాంతిమున్ను చావు గోరితి - నేడు తన రాకన్నా నిరీక్షణలెల్ల – స్థిరమాయెను
Reference: nishchayamugaa naa prabhuvaina yaesukreesthunu goorchina athishraeShTamaina jnYaanamu nimiththamai samasthamunu naShtamugaa eMchukonuchunnaanu. philippee Philippians 3:81. poorvamaasheervaadhamu - naedu shreeyaesaemunnu naa yaaloachana - naedu thanamaatmunnu varamu koarithi - nae daesagu vaaninmunnu svasThatha koarithi - naedu vaaninaeChorus: sarvamuloa sarvadhaa - yaesunae paadedh yaesuloa samasthamu - samasthamu yaesae2. munnu shoaDhana shrama - naedu nammakMmuMdhu arTharakShNa - naedu sMpoorNMmunnu viduvanipattu - naedaesu nan battenpoorvamu nae nasThirM - naedu - sThiramaithi3. munnunaa prayathnamu - naedu praarThanpoorvameMthoa jaagraththa - naedathani shradhDhmunnu naadhukoarika - naedaesumaatpoorva maduguchuMduta - naedu sMsthuthi4. munnu naapaniyadhi - yikanu thana panimunnu thananu vaadithin - naedu nan vaadunumunnu shakthi koarithin - naedu shakthunaemunnu naakai chaesithin - naedu thanakae5. munnu yaesunu koarithin - naa vaadaaye naedumunnu jyoathuluga nuMdae - nae daeMthoa kaaMthimunnu chaavu goarithi - naedu thana raakannaa nireekShNalella – sThiramaayenu