yaesoo aathma priyudaa ninnu naashrayimchithiయేసూ ఆత్మ ప్రియుడా నిన్ను నాశ్రయించితి
Reference: నా రక్షణకర్తవగు దేవా నన్ను దిగనాడకుము నన్ను విడువకుము కీర్తన Psalm 27:91. యేసూ, ఆత్మ ప్రియుడా - నిన్ను నాశ్రయించితిలేవగా దరంగముల్ - గాలివాన కొట్టగాజీవ బాధలన్నిటన్ - నన్ను దాచు రక్షకానన్ను నడ్పి రేవునన్ - ఆత్మ జేర్చుమీ తుదన్2. దిక్కులేని యాత్మకు - వేరే ప్రాపు లేదికనొంటిగాను విడ్వక - నన్ను యాదరించుమీనిన్నే నమ్మియుంటిని - నీవే నా సహాయముకాపులేని నా తలన్ - నీదు రెక్క క్రమ్మనీ3. క్రీస్తు నిన్ను గోరుదున్ - దొర్కునన్ని నీకడన్పడ్డహీను నెత్తుమీ - స్వస్థపర్చు రోగులన్న్యాయ శుద్ధ నామము - నీదే నేను పాపినినేను పాపపూర్ణుడన్ - నీవు ప్రేమరూపివి4. పాపమెల్ల మాంపగా - నీదు ప్రేమ చాలునుమాంపు నీళ్ళు నా యెదన్ - శుద్ధిచేయగా నిమ్మునీవు జీవపూటవు - త్రాగనిమ్ము నీదరిన్పుట్టి నాదు నాత్మలో - నెల్ల వేళ పారుమీ
Reference: naa rakShNakarthavagu dhaevaa nannu dhiganaadakumu nannu viduvakumu keerthana Psalm 27:91. yaesoo, aathma priyudaa - ninnu naashrayiMchithilaevagaa dharMgamul - gaalivaana kottagaajeeva baaDhalannitan - nannu dhaachu rakShkaanannu nadpi raevunan - aathma jaerchumee thudhan2. dhikkulaeni yaathmaku - vaerae praapu laedhiknoMtigaanu vidvaka - nannu yaadhariMchumeeninnae nammiyuMtini - neevae naa sahaayamukaapulaeni naa thalan - needhu rekka krammanee3. kreesthu ninnu goarudhun - dhorkunanni neekadanpaddaheenu neththumee - svasThaparchu roagulannyaaya shudhDha naamamu - needhae naenu paapininaenu paapapoorNudan - neevu praemaroopivi4. paapamella maaMpagaa - needhu praema chaalunumaaMpu neeLLu naa yedhan - shudhDhichaeyagaa nimmuneevu jeevapootavu - thraaganimmu needharinputti naadhu naathmaloa - nella vaeLa paarumee