• waytochurch.com logo
Song # 3597

yaesoo aathma priyudaa ninnu naashrayimchithiయేసూ ఆత్మ ప్రియుడా నిన్ను నాశ్రయించితి



Reference: నా రక్షణకర్తవగు దేవా నన్ను దిగనాడకుము నన్ను విడువకుము కీర్తన Psalm 27:9

1. యేసూ, ఆత్మ ప్రియుడా - నిన్ను నాశ్రయించితి
లేవగా దరంగముల్ - గాలివాన కొట్టగా
జీవ బాధలన్నిటన్ - నన్ను దాచు రక్షకా
నన్ను నడ్పి రేవునన్ - ఆత్మ జేర్చుమీ తుదన్

2. దిక్కులేని యాత్మకు - వేరే ప్రాపు లేదిక
నొంటిగాను విడ్వక - నన్ను యాదరించుమీ
నిన్నే నమ్మియుంటిని - నీవే నా సహాయము
కాపులేని నా తలన్ - నీదు రెక్క క్రమ్మనీ

3. క్రీస్తు నిన్ను గోరుదున్ - దొర్కునన్ని నీకడన్
పడ్డహీను నెత్తుమీ - స్వస్థపర్చు రోగులన్
న్యాయ శుద్ధ నామము - నీదే నేను పాపిని
నేను పాపపూర్ణుడన్ - నీవు ప్రేమరూపివి

4. పాపమెల్ల మాంపగా - నీదు ప్రేమ చాలును
మాంపు నీళ్ళు నా యెదన్ - శుద్ధిచేయగా నిమ్ము
నీవు జీవపూటవు - త్రాగనిమ్ము నీదరిన్
పుట్టి నాదు నాత్మలో - నెల్ల వేళ పారుమీ



Reference: naa rakShNakarthavagu dhaevaa nannu dhiganaadakumu nannu viduvakumu keerthana Psalm 27:9

1. yaesoo, aathma priyudaa - ninnu naashrayiMchithi
laevagaa dharMgamul - gaalivaana kottagaa
jeeva baaDhalannitan - nannu dhaachu rakShkaa
nannu nadpi raevunan - aathma jaerchumee thudhan

2. dhikkulaeni yaathmaku - vaerae praapu laedhik
noMtigaanu vidvaka - nannu yaadhariMchumee
ninnae nammiyuMtini - neevae naa sahaayamu
kaapulaeni naa thalan - needhu rekka krammanee

3. kreesthu ninnu goarudhun - dhorkunanni neekadan
paddaheenu neththumee - svasThaparchu roagulan
nyaaya shudhDha naamamu - needhae naenu paapini
naenu paapapoorNudan - neevu praemaroopivi

4. paapamella maaMpagaa - needhu praema chaalunu
maaMpu neeLLu naa yedhan - shudhDhichaeyagaa nimmu
neevu jeevapootavu - thraaganimmu needharin
putti naadhu naathmaloa - nella vaeLa paarumee



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com