naa praemaraaju kaapari nannemthoa praemimchunuనా ప్రేమరాజు కాపరి నన్నెంతో ప్రేమించును
Reference: యెహోవా నా కాపరి లేమి కలుగదు కీర్తన Psalm 23:11. నా ప్రేమరాజు కాపరి - నన్నెంతో ప్రేమించునుఈ రాజు వాడనైనచో - నా కెట్టి లేమిలేదు2. పోషించి నాదు నాత్మకు - జీవంపు నీటినిచ్చున్పోషించు దాని నిత్యమున్ - జీవాహారంబుతోను3. నే త్రప్పుత్రోవనుండగా - రక్షింప వెదకె నన్నుమోదంబుతో కనుగొనెన్ - నన్ మందలోన జేర్చెన్4. పాతాళం యొక్క చీకటి - నన్ భీతిపర్చబోదునా దాపునుండ క్రీస్తేసు - నా ముందు నిల్చున్ సిల్వ5. నా దృష్టిలో నాహారము - సిద్ధంబు జేతు వీవునీ శుద్ధ ప్రేమానందముల్ - పారెన్ రక్షింప నన్ను6. నీ మంచి నైజంబో ప్రభూ - నిరంతరంబు నిల్చున్స్తోత్రింతు నిన్ను నీయింటన్ - ఓ కాపరి నా యేసు
Reference: yehoavaa naa kaapari laemi kalugadhu keerthana Psalm 23:11. naa praemaraaju kaapari - nanneMthoa praemiMchunuee raaju vaadanainachoa - naa ketti laemilaedhu2. poaShiMchi naadhu naathmaku - jeevMpu neetinichchunpoaShiMchu dhaani nithyamun - jeevaahaarMbuthoanu3. nae thrapputhroavanuMdagaa - rakShiMpa vedhake nannumoadhMbuthoa kanugonen - nan mMdhaloana jaerchen4. paathaaLM yokka cheekati - nan bheethiparchaboadhunaa dhaapunuMda kreesthaesu - naa muMdhu nilchun silv5. naa dhruShtiloa naahaaramu - sidhDhMbu jaethu veevunee shudhDha praemaanMdhamul - paaren rakShiMpa nannu6. nee mMchi naijMboa prabhoo - nirMtharMbu nilchunsthoathriMthu ninnu neeyiMtan - oa kaapari naa yaesu