dhaiva praema pruthviloani yannitini mimchunuదైవ ప్రేమ పృథ్విలోని యన్నిటిని మించును
Reference: జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ ఎఫెసీ Ephesians 3:191. దైవ ప్రేమ పృథ్విలోని - యన్నిటిని మించునుఏసు మాలో నివసించు - మది మా విముక్తియేనీ కమూల్య ప్రేమయుండు - నీవు ప్రేమమూర్తివేనీ దాసులమైన మమ్ముఁ గృపతో రక్షించుము2. మమ్ము సమ్రక్షించు శక్తి - నీకుండు మా ప్రభువాయెన్నఁ డెన్నఁ డేని నీదు - సన్నిధిని బాయమునిన్ స్తుతించుచుండి మేము - సర్వదా సేవింతుమునిన్ బ్రార్థించి పూర్ణ ప్రేమ - మే మతిశయింతుము3. క్రొత్తగా మమ్ము సృజించి పాపమెల్లఁ బాపుముమాకు స్వస్థత నొసంగి - గొప్ప రక్షణ జూపుముభక్తి యభివృద్ధి పొంది - స్వర్గమందుఁ జేరఁగావింతనొంది ప్రేమ స్తుతి - నీ కర్పింతు మెపుడు
Reference: jnYaanamunaku miMchina kreesthu praema ephesee Ephesians 3:191. dhaiva praema pruThviloani - yannitini miMchunuaesu maaloa nivasiMchu - madhi maa vimukthiyaenee kamoolya praemayuMdu - neevu praemamoorthivaenee dhaasulamaina mammuAO grupathoa rakShiMchumu2. mammu samrakShiMchu shakthi - neekuMdu maa prabhuvaayennAO dennAO daeni needhu - sanniDhini baayamunin sthuthiMchuchuMdi maemu - sarvadhaa saeviMthumunin braarThiMchi poorNa praema - mae mathishayiMthumu3. kroththagaa mammu srujiMchi paapamellAO baapumumaaku svasThatha nosMgi - goppa rakShNa joopumubhakthi yabhivrudhDhi poMdhi - svargamMdhuAO jaerAOgaaviMthanoMdhi praema sthuthi - nee karpiMthu mepudu