• waytochurch.com logo
Song # 360

naa jeevitham neekankitham నా జీవితం నీకంకితం


నా జీవితం - నీకంకితం

కడవరకు సాక్షిగా - నన్ను నిలుపుమా - ప్రభూ



1. బీడుబారినా - నా జీవితం

నీ సిలువ జీవ ఊటలు - నన్ను చిగురింపజేసెనే ॥ నా జేవితం ॥



2. పచ్చని ఒలీవనై - నీ మందిరావరణములో

నీ తోనే ఫలించెదా - బ్రతుకు దినములన్నిట ॥ నా జేవితం ॥


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com