aanmdha mahaanmdhm prabhuvae manakaanmdhmఆనంద మహానందం ప్రభువే మనకానందం
Reference: మీయందు నా సంతోషము ఉండవలెననియు, మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు, ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను యోహాను John 15:11పల్లవి: ఆనంద మహానందం ప్రభువే మనకానందం మనయందు నిలిచి యుండును పరలోకపు ఆనందం1. దూతలు తెచ్చిరి శుభవార్త యెంతో గొప్పానందముకుమ్మరించును మదిలో పరమునుండి పాపి నలిగినప్పుడే2. ఆనందించుడనె ప్రభువే పరమందున మీ పేరుల్గొఱ్ఱెపిల్ల జీవగ్రంథమందు వ్రాయబడియున్నవని3. నీ సన్నిధియందే కలవు నిత్యసంతోషములునీ చిత్తము నెరవేర్చువారెల్లరు ఆనందించెదరు సదా4. ఇదివరకును మీరేమియును అడుగలేదు నన్నుమీ సంతోషము పూర్ణమగునట్లు అడిగి పొందుమనెను5. యెహోవా విమోచించిన వారే పాటలు పాడిశిరములపై నిత్య సంతసము గలవారై వచ్చెదరు6. ఆయన కొరకవమానమును మరినిందకు పాత్రులముతన వాక్యమెవ్వరి మదియందుండునో సంతోషింతురు మిగుల7. ఆత్మలు రక్షింపబడిన అధికముగా సంతసించుసర్వకాలము సంతోషము కలిగి హెల్లెలూయ పాడెదరు
Reference: meeyMdhu naa sMthoaShmu uMdavalenaniyu, mee sMthoaShmu paripoorNamu kaavalenaniyu, ee sMgathulu meethoa cheppuchunnaanu yoahaanu John 15:11Chorus: aanMdha mahaanMdhM prabhuvae manakaanMdhM manayMdhu nilichi yuMdunu paraloakapu aanMdhM1. dhoothalu thechchiri shubhavaartha yeMthoa goppaanMdhamukummariMchunu madhiloa paramunuMdi paapi naliginappudae2. aanMdhiMchudane prabhuvae paramMdhuna mee paerulgoRRepilla jeevagrMThamMdhu vraayabadiyunnavani3. nee sanniDhiyMdhae kalavu nithyasMthoaShmulunee chiththamu neravaerchuvaarellaru aanMdhiMchedharu sadhaa4. idhivarakunu meeraemiyunu adugalaedhu nannumee sMthoaShmu poorNamagunatlu adigi poMdhumanenu5. yehoavaa vimoachiMchina vaarae paatalu paadishiramulapai nithya sMthasamu galavaarai vachchedharu6. aayana korakavamaanamunu mariniMdhaku paathrulamuthana vaakyamevvari madhiyMdhuMdunoa sMthoaShiMthuru migul7. aathmalu rakShiMpabadina aDhikamugaa sMthasiMchusarvakaalamu sMthoaShmu kaligi hellelooya paadedharu