maelkonumaa maelkonumaa yaesae nudivenu oa priyudaaమేల్కొనుమా మేల్కొనుమా యేసే నుడివెను ఓ ప్రియుడా
Reference: కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి మత్తయి Matthew 24:42పల్లవి: మేల్కొనుమా మేల్కొనుమా యేసే నుడివెను ఓ ప్రియుడా మేల్కొనుమా మేల్కొనుమా1. తెలిసికొనుము వివేచించి విభుని యొక్క చిత్తంబేమోకాలవిలువను యెరిగి మేల్కొనుమా2. నమ్మజాల మీ లోకమును నీ జీవమేపాటిదిసమస్తంబు వ్యర్థంబేగా ప్రార్థించుమా3. తప్పుడు బోధలనుండి భద్రపరచు కొనుము నీవుఎప్పుడు ప్రభు యిష్టమును నెరవేర్చుమా4. ఆవేశము వ్యర్థంబేగా ప్రవర్తింపకు డంబముగాఅహంకార గర్వమునుండి తప్పించుకో5. యేసు శీఘ్రముగావచ్చు యెదురు చూడవలెను నీవుభాసురముగా తనతో వెళ్ళ సిద్ధపడుమా
Reference: kaavuna ae dhinamuna mee prabhuvu vachchunoa meeku theliyadhu ganuka melakuvagaa nuMdudi maththayi Matthew 24:42Chorus: maelkonumaa maelkonumaa yaesae nudivenu oa priyudaa maelkonumaa maelkonumaa1. thelisikonumu vivaechiMchi vibhuni yokka chiththMbaemoakaalaviluvanu yerigi maelkonumaa2. nammajaala mee loakamunu nee jeevamaepaatidhisamasthMbu vyarThMbaegaa praarThiMchumaa3. thappudu boaDhalanuMdi bhadhraparachu konumu neevueppudu prabhu yiShtamunu neravaerchumaa4. aavaeshamu vyarThMbaegaa pravarthiMpaku dMbamugaaahMkaara garvamunuMdi thappiMchukoa5. yaesu sheeghramugaavachchu yedhuru choodavalenu neevubhaasuramugaa thanathoa veLLa sidhDhapadumaa