• waytochurch.com logo
Song # 3604

adhbhutha dheevenalu prabhuvaa kummarimchithiviఅద్భుత దీవెనలు ప్రభువా కుమ్మరించితివి



Reference: నేడు నేను మీకాజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినినయెడల దీవెన మీకు కలుగును. ద్వితియోప Deuteronomy 11:27

పల్లవి: అద్భుత దీవెనలు - ప్రభువా కుమ్మరించితివి
నీదు ప్రేమ అపారము - ప్రభువా మాపై జూపితివి

1. మానవుని చేసినావు - నీ స్వంత రూపమునకు
నీ కిష్టులముగా బ్రతికి - దీవెనలెన్నో పొందెదము

2. నూతన జన్మవలన - ఆశీర్వాదములు దొరికె
శాపమును దూరపరచి - సర్వంబు క్రొత్తజేసె

3. లోకమునుండి వేరై - సిలువను మోయవలెను
అప్పుడే ప్రభు దీవించు - స్వాస్థ్యమును గాంచుమెంతో

4. తన సుతులుగాను మెలిగి - తన చిత్తమందు నిలిచి
జీవజలమును పొంది - దేవెనలెన్నో పొందెదము

5. ఆత్మీయముగ నడిచి - శరీర క్రియలను విడిచి
ఆయన స్వరము వినుచు - దీవెనలెన్నో పొందెదము

6. ఆశీర్వాదముల కొరకు - పిలువబడియున్న మనము
ఆజ్ఞలను నెరవేర్చినతో - దీవెనలెన్నో పొందెదము



Reference: naedu naenu meekaajnYaapiMchu mee dhaevudaina yehoavaa aajnYlanu meeru vininayedala dheevena meeku kalugunu. dhvithiyoapa Deuteronomy 11:27

Chorus: adhbhutha dheevenalu - prabhuvaa kummariMchithivi
needhu praema apaaramu - prabhuvaa maapai joopithivi

1. maanavuni chaesinaavu - nee svMtha roopamunaku
nee kiShtulamugaa brathiki - dheevenalennoa poMdhedhamu

2. noothana janmavalana - aasheervaadhamulu dhorike
shaapamunu dhooraparachi - sarvMbu kroththajaese

3. loakamunuMdi vaerai - siluvanu moayavalenu
appudae prabhu dheeviMchu - svaasThyamunu gaaMchumeMthoa

4. thana suthulugaanu meligi - thana chiththamMdhu nilichi
jeevajalamunu poMdhi - dhaevenalennoa poMdhedhamu

5. aathmeeyamuga nadichi - shareera kriyalanu vidichi
aayana svaramu vinuchu - dheevenalennoa poMdhedhamu

6. aasheervaadhamula koraku - piluvabadiyunna manamu
aajnYlanu neravaerchinathoa - dheevenalennoa poMdhedhamu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com