adhbhutha dheevenalu prabhuvaa kummarimchithiviఅద్భుత దీవెనలు ప్రభువా కుమ్మరించితివి
Reference: నేడు నేను మీకాజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినినయెడల దీవెన మీకు కలుగును. ద్వితియోప Deuteronomy 11:27పల్లవి: అద్భుత దీవెనలు - ప్రభువా కుమ్మరించితివి నీదు ప్రేమ అపారము - ప్రభువా మాపై జూపితివి1. మానవుని చేసినావు - నీ స్వంత రూపమునకునీ కిష్టులముగా బ్రతికి - దీవెనలెన్నో పొందెదము2. నూతన జన్మవలన - ఆశీర్వాదములు దొరికెశాపమును దూరపరచి - సర్వంబు క్రొత్తజేసె3. లోకమునుండి వేరై - సిలువను మోయవలెనుఅప్పుడే ప్రభు దీవించు - స్వాస్థ్యమును గాంచుమెంతో4. తన సుతులుగాను మెలిగి - తన చిత్తమందు నిలిచిజీవజలమును పొంది - దేవెనలెన్నో పొందెదము5. ఆత్మీయముగ నడిచి - శరీర క్రియలను విడిచిఆయన స్వరము వినుచు - దీవెనలెన్నో పొందెదము6. ఆశీర్వాదముల కొరకు - పిలువబడియున్న మనముఆజ్ఞలను నెరవేర్చినతో - దీవెనలెన్నో పొందెదము
Reference: naedu naenu meekaajnYaapiMchu mee dhaevudaina yehoavaa aajnYlanu meeru vininayedala dheevena meeku kalugunu. dhvithiyoapa Deuteronomy 11:27Chorus: adhbhutha dheevenalu - prabhuvaa kummariMchithivi needhu praema apaaramu - prabhuvaa maapai joopithivi1. maanavuni chaesinaavu - nee svMtha roopamunakunee kiShtulamugaa brathiki - dheevenalennoa poMdhedhamu2. noothana janmavalana - aasheervaadhamulu dhorikeshaapamunu dhooraparachi - sarvMbu kroththajaese3. loakamunuMdi vaerai - siluvanu moayavalenuappudae prabhu dheeviMchu - svaasThyamunu gaaMchumeMthoa4. thana suthulugaanu meligi - thana chiththamMdhu nilichijeevajalamunu poMdhi - dhaevenalennoa poMdhedhamu5. aathmeeyamuga nadichi - shareera kriyalanu vidichiaayana svaramu vinuchu - dheevenalennoa poMdhedhamu6. aasheervaadhamula koraku - piluvabadiyunna manamuaajnYlanu neravaerchinathoa - dheevenalennoa poMdhedhamu