velledhamu koodi velledhamu shraeshta dhaeshamunu chaerutakuవెళ్ళెదము కూడి వెళ్ళెదము శ్రేష్ఠ దేశమును చేరుటకు
Reference: క్రొత్త ఆకాశముల కొరకు క్రొత్త భూమికొరకు కనిపెట్టుచున్నాము 2 పేతురు Peter 3:13పల్లవి: వెళ్ళెదము కూడి వెళ్ళెదము శ్రేష్ఠ దేశమును చేరుటకు - నీతి నివసించును అందున1. భయమును కలిగి బ్రతికెదము - పరదేశులమని యెరుగవలెప్రవేశించ వలె విశ్రాంతిలో - తప్పిపోదుము మరచినచో2. ప్రభువాజ్ఞలను పాలించుటకు - ప్రయాస పడెదము మనమిలలోపదిలముగా అంతము వరకు - పడిపోకుండా చూచుకొందుము3. ప్రభువు మన కప్పగించినవి - పట్టుకొని మనముండెదముదుష్టుని బారిని తప్పించుకో - దోచుకొన నివ్వకు మకుటము4. సుళువుగా ఉరియొడ్డు - ప్రతి పాపమున్ - సంపూర్ణముగను తొలగించుచుసహనముతోడ పరుగెత్తుచు - స్వర్గ దేశము చేరవలెన్5. సంపూర్ణత పొందసాగెదము - సమర్పించుకొని పూర్ణముగాసహించిన కష్టదుఃఖములు - బహుగా ఫల మొందెదము
Reference: kroththa aakaashamula koraku kroththa bhoomikoraku kanipettuchunnaamu 2 paethuru Peter 3:13Chorus: veLLedhamu koodi veLLedhamu shraeShTa dhaeshamunu chaerutaku - neethi nivasiMchunu aMdhun1. bhayamunu kaligi brathikedhamu - paradhaeshulamani yerugavalepravaeshiMcha vale vishraaMthiloa - thappipoadhumu marachinachoa2. prabhuvaajnYlanu paaliMchutaku - prayaasa padedhamu manamilaloapadhilamugaa aMthamu varaku - padipoakuMdaa choochukoMdhumu3. prabhuvu mana kappagiMchinavi - pattukoni manamuMdedhamudhuShtuni baarini thappiMchukoa - dhoachukona nivvaku makutamu4. suLuvugaa uriyoddu - prathi paapamun - sMpoorNamuganu tholagiMchuchusahanamuthoada parugeththuchu - svarga dhaeshamu chaeravalen5. sMpoorNatha poMdhasaagedhamu - samarpiMchukoni poorNamugaasahiMchina kaShtadhuHkhamulu - bahugaa phala moMdhedhamu