oa prabhuvaa nae dhaari tholagithi nee sharanu jochchithiniఓ ప్రభువా నే దారి తొలగితి నీ శరణు జొచ్చితిని
Reference: క్రీస్తుయొక్క రక్తము మీ మనస్సాక్షిని యెంతో ఎక్కువగా శుద్ధిచేయును హెబ్రీ Hebrews 9:14పల్లవి: ఓ ప్రభువా నే దారి తొలగితి నీ శరణు జొచ్చితిని - నీ ప్రేమను పొందితిని1. నా పాపముల నే నొప్పుకొనిపశ్చాత్తాప పడితిని - పాపక్షమాపణ కలిగె2. ప్రభుయేసు నీ రక్తము ద్వారప్రాయశ్చిత్తము జేసితివి - కడుగ బడితిని నేను3. నీ రక్తముతో నామది కడిగిపాపఋణము తీర్చితివి - స్వతంత్రుని జేసితివి4. నీ రక్తముచే పాపము తొలగెరక్షణ నే పొందితిని - పాపడాగులను తుడిచె5. నీ రక్తముచే నా శిక్ష తొలగెబంధకముల తెంచితివి - నిర్దోషిగా తీర్చితివి6. నీరక్తముచే సహవాసమునుపరిపూర్ణత నొందుటకు - నను విజయుని జేసితివి