• waytochurch.com logo
Song # 3610

oa sarvashakthudaa naa sathyadhaevudaa sarvadhaa ninu nae smariyimthunuఓ సర్వశక్తుడా నా సత్యదేవుడా సర్వదా నిను నే స్మరియింతును



Reference: నాకు మొఱ్ఱపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. యిర్మియా Jeremiah 33:3

Reference: మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటి కంటెను, ఊహించువాటన్నిటి కంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవుడు. ఎఫెసీ Ephesians 3:20

Reference: వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చెదను. వారు మనవి చేయుచుండగా నేను ఆలంకిచెదను. యెషయా Isaiah 65:24

పల్లవి: ఓ సర్వశక్తుడా - నా సత్యదేవుడా
సర్వదా నిను నే స్మరియింతును

అను పల్లవి: ఆనందమే మహాదానందమే
ఆశ్చర్యకరుడు యేసుండు
నా పాపముల క్షమియించెను

1. చెరనుండి నేను - మొరపెట్టగా
పరమునుండి - ఉత్తర మిచ్చెను

2. గూఢమైన - సంగతులన్
గ్రహించునట్లు - ప్రభుచేయును

3. అడుగువాటికన్న - ప్రభువు
అత్యధికముగా - దయచేయును

4. ఊహకు మించిన - కార్యములన్
మహాప్రభు నడిగిన - నెర వేర్చును

5. వేడుకొనక - మునుపే ప్రభు
వడిగా మాకు - త్తరమిచ్చును

6. మునుపటికన్న - అధికముగా
మేలుల - మాకు - కలుగజేయున్

7. ప్రార్థనకు - ప్రతిఫలముల్
ప్రియముగ నొసగును - హల్లెలూయ



Reference: naaku moRRapettumu naenu neeku uththaramichchedhanu, neevu grahiMpalaeni goppa sMgathulanu gooDamaina sMgathulanu neeku theliyajaethunu. yirmiyaa Jeremiah 33:3

Reference: manaloa kaaryasaaDhakamaina thana shakthi choppuna manamu aduguvaatanniti kMtenu, oohiMchuvaatanniti kMtenu athyaDhikamugaa chaeya shakthigala dhaevudu. ephesee Ephesians 3:20

Reference: vaaru vaedukonaka munupu naenu uththaramichchedhanu. vaaru manavi chaeyuchuMdagaa naenu aalMkichedhanu. yeShyaa Isaiah 65:24

Chorus: oa sarvashakthudaa - naa sathyadhaevudaa
sarvadhaa ninu nae smariyiMthunu

Chorus-2: aanMdhamae mahaadhaanMdhamae
aashcharyakarudu yaesuMdu
naa paapamula kShmiyiMchenu

1. cheranuMdi naenu - morapettagaa
paramunuMdi - uththara michchenu

2. gooDamaina - sMgathulan
grahiMchunatlu - prabhuchaeyunu

3. aduguvaatikanna - prabhuvu
athyaDhikamugaa - dhayachaeyunu

4. oohaku miMchina - kaaryamulan
mahaaprabhu nadigina - nera vaerchunu

5. vaedukonaka - munupae prabhu
vadigaa maaku - ththaramichchunu

6. munupatikanna - aDhikamugaa
maelula - maaku - kalugajaeyun

7. praarThanaku - prathiphalamul
priyamuga nosagunu - hallelooy



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com