oa sarvashakthudaa naa sathyadhaevudaa sarvadhaa ninu nae smariyimthunuఓ సర్వశక్తుడా నా సత్యదేవుడా సర్వదా నిను నే స్మరియింతును
Reference: నాకు మొఱ్ఱపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. యిర్మియా Jeremiah 33:3Reference: మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటి కంటెను, ఊహించువాటన్నిటి కంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవుడు. ఎఫెసీ Ephesians 3:20Reference: వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చెదను. వారు మనవి చేయుచుండగా నేను ఆలంకిచెదను. యెషయా Isaiah 65:24పల్లవి: ఓ సర్వశక్తుడా - నా సత్యదేవుడా సర్వదా నిను నే స్మరియింతునుఅను పల్లవి: ఆనందమే మహాదానందమే ఆశ్చర్యకరుడు యేసుండు నా పాపముల క్షమియించెను1. చెరనుండి నేను - మొరపెట్టగాపరమునుండి - ఉత్తర మిచ్చెను2. గూఢమైన - సంగతులన్గ్రహించునట్లు - ప్రభుచేయును3. అడుగువాటికన్న - ప్రభువుఅత్యధికముగా - దయచేయును4. ఊహకు మించిన - కార్యములన్మహాప్రభు నడిగిన - నెర వేర్చును5. వేడుకొనక - మునుపే ప్రభువడిగా మాకు - త్తరమిచ్చును6. మునుపటికన్న - అధికముగామేలుల - మాకు - కలుగజేయున్7. ప్రార్థనకు - ప్రతిఫలముల్ప్రియముగ నొసగును - హల్లెలూయ
Reference: naaku moRRapettumu naenu neeku uththaramichchedhanu, neevu grahiMpalaeni goppa sMgathulanu gooDamaina sMgathulanu neeku theliyajaethunu. yirmiyaa Jeremiah 33:3Reference: manaloa kaaryasaaDhakamaina thana shakthi choppuna manamu aduguvaatanniti kMtenu, oohiMchuvaatanniti kMtenu athyaDhikamugaa chaeya shakthigala dhaevudu. ephesee Ephesians 3:20Reference: vaaru vaedukonaka munupu naenu uththaramichchedhanu. vaaru manavi chaeyuchuMdagaa naenu aalMkichedhanu. yeShyaa Isaiah 65:24Chorus: oa sarvashakthudaa - naa sathyadhaevudaa sarvadhaa ninu nae smariyiMthunuChorus-2: aanMdhamae mahaadhaanMdhamae aashcharyakarudu yaesuMdu naa paapamula kShmiyiMchenu1. cheranuMdi naenu - morapettagaaparamunuMdi - uththara michchenu2. gooDamaina - sMgathulangrahiMchunatlu - prabhuchaeyunu3. aduguvaatikanna - prabhuvuathyaDhikamugaa - dhayachaeyunu4. oohaku miMchina - kaaryamulanmahaaprabhu nadigina - nera vaerchunu5. vaedukonaka - munupae prabhuvadigaa maaku - ththaramichchunu6. munupatikanna - aDhikamugaamaelula - maaku - kalugajaeyun7. praarThanaku - prathiphalamulpriyamuga nosagunu - hallelooy