neethimmthula praarthana dhaevudaalakimchunuనీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును
Reference: నీతిమంతులు ఖర్జూరవృక్షమువలె మొవ్వు వేయుదురు కీర్తన Psalm 92:12పల్లవి: నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును వారు తమాల వృక్షమువలె మొవ్వు వేయుదురు - 21. మొరపెట్టుము గ్రాహ్యము కాని గొప్ప సంగతులుమరియు గూఢమైన సంగతుల దేవుడే తెలుపున్2. గతకాలమున క్రీస్తు పేరట అడుగకుంటిరిసతతము ఆనంద మొంద అడుగుడి దొరుకున్3. యెహోవాకొరకు ఎదురుచూచి పొందుడి బలముఇహమునందు పక్షిరాజువలె పై కెగురుదురు4. ఊహించలేనిది శక్యము గానివైనట్టి క్రియలనుయెహోవా చేయ శక్తిమంతుడు అత్యధికముగా5. మిమ్ము విడువనెన్నడు నెడబాయననెగదానమ్ముము నరమాత్రుం డెపుడే హానిచేయడు6. ఆ ప్రభు తన ఐశ్వర్యమందు క్రీస్తు యేసులోమీ ప్రతి యవసరము తీర్చి కాచు నిరతమున్7. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతునునిశ్చయముగా వృద్ధిపొందింతుననె నీ దేవుడు
Reference: neethimMthulu kharjooravrukShmuvale movvu vaeyudhuru keerthana Psalm 92:12Chorus: neethimMthula praarThana dhaevudaalakiMchunu vaaru thamaala vrukShmuvale movvu vaeyudhuru - 21. morapettumu graahyamu kaani goppa sMgathulumariyu gooDamaina sMgathula dhaevudae thelupun2. gathakaalamuna kreesthu paerata adugakuMtirisathathamu aanMdha moMdha adugudi dhorukun3. yehoavaakoraku edhuruchoochi poMdhudi balamuihamunMdhu pakShiraajuvale pai kegurudhuru4. oohiMchalaenidhi shakyamu gaanivainatti kriyalanuyehoavaa chaeya shakthimMthudu athyaDhikamugaa5. mimmu viduvanennadu nedabaayananegadhaanammumu naramaathruM depudae haanichaeyadu6. aa prabhu thana aishvaryamMdhu kreesthu yaesuloamee prathi yavasaramu theerchi kaachu nirathamun7. nishchayamugaa naenu ninnu aasheervadhiMthununishchayamugaa vrudhDhipoMdhiMthunane nee dhaevudu