chetlulaeni mettalmdhu nadhula paarajaeyu dhaevaaచెట్లులేని మెట్టలందు నదుల పారజేయు దేవా
Reference: చెట్లులేని మెట్టలమీద నేను నదులను పారజేసెదను యెషయా Isaiah 41:19పల్లవి: చెట్లులేని మెట్టలందు నదుల పారజేయు దేవా1. అడవి బీడుల ఎడారులను ఎండిపోయిన నేలనుఏదెనుగా మార్చువాడా నాహృదయము మార్చుము2. ఎండియున్న లోయలందు దండిగ జీవనదిన్మెండుగ ప్రవహింపచేయుము బండయైన క్రీస్తును3. నీటి కాలువ యోరనుండి జీవ వృక్షపుటాకుగాసాటి మానవకోటిమధ్యను నిల్పుకొమ్ము నీశక్తితో4. శక్తి హీనుడ శాంతిలేక అలసి సొలసియుంటినిముక్తిదాత పీషోను గీహోను నదుల పారజేయుము5. సంకుచితమై సమృద్ధిలేక సారహీనుడనైతినేఇంక హిద్దెకెలు ఫరాతు నదుల పారచేయుము6. మరణమునకు పాత్రుడనై నిష్ఫలితముగా నుంటినిపరమ జీవ వృక్షఫలములు ఫలింపజేయు నెల నెలన్
Reference: chetlulaeni mettalameedha naenu nadhulanu paarajaesedhanu yeShyaa Isaiah 41:19Chorus: chetlulaeni mettalMdhu nadhula paarajaeyu dhaevaa1. adavi beedula edaarulanu eMdipoayina naelanuaedhenugaa maarchuvaadaa naahrudhayamu maarchumu2. eMdiyunna loayalMdhu dhMdiga jeevanadhinmeMduga pravahiMpachaeyumu bMdayaina kreesthunu3. neeti kaaluva yoaranuMdi jeeva vrukShputaakugaasaati maanavakoatimaDhyanu nilpukommu neeshakthithoa4. shakthi heenuda shaaMthilaeka alasi solasiyuMtinimukthidhaatha peeShoanu geehoanu nadhula paarajaeyumu5. sMkuchithamai samrudhDhilaeka saaraheenudanaithinaeiMka hidhdhekelu pharaathu nadhula paarachaeyumu6. maraNamunaku paathrudanai niShphalithamugaa nuMtiniparama jeeva vrukShphalamulu phaliMpajaeyu nela nelan